Trains Cancelled: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అలెర్ట్.. ఫలక్‌నూమా సహా పలు రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
South Central Railway: ఒడిశాలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం కారణంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ముఖ్యంగా రద్దయిన రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు వచ్చే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిషన్ రద్దయిన ట్రైన్స్ వివరాలను వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాలకు
South Central Railway: ఒడిశాలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం కారణంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ముఖ్యంగా రద్దయిన రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు వచ్చే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిషన్ రద్దయిన ట్రైన్స్ వివరాలను వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రద్దయిన ట్రైన్స్‌లో హౌరా-సికింద్రాబాద్(12703), షాలిమార్-హైద్రాబాద్(18045), హౌరా-తిరుపతి(20889) ఉన్నాయి.