Narendra Modi: శతాబ్ది వేడుకల వేళ తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభకాంక్షలు.. రాష్ట్ర శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానంటూ..
Telangana Formation Day 2023: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలు శుభాకాంక్షలు, రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు..
![Narendra Modi: శతాబ్ది వేడుకల వేళ తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభకాంక్షలు.. రాష్ట్ర శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానంటూ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/pm-modi-wishestelangnana-on-its-formation-day-anniversary.jpg?w=1280)
Telangana Formation Day 2023: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలు శుభాకాంక్షలు, రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయని, రాష్ట్ర శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానంటూ పేర్కొన్నారు.
ప్రధాని మంత్రి తన ట్వీట్‌లో ‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అని రాసుకొచ్చారు.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/chanakya-neeti-5-11.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/navpancham-rajyog-2023.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/glamorgan-vice-captain-chris-cooke.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/kohli-and-pujara-ind-vs-aus-wtc-title.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) June 2, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..