Church Controversy: పాత ఫాదర్ వర్సెస్ కొత్త ఫాదర్.. ప్రార్థనల కోసం పోటా పోటీ..

Father vs Father: గుంటూరు జిల్లాలోని వెస్ట్‌ పారిస్ చర్చిలో పాత ఫాదర్ వర్సెస్‌ కొత్త ఫాదర్ మధ్య వివాదం పీక్స్‌కు వెళ్లింది. ఆదివారం ప్రార్థనల సమయంలో ఒక్కొక్కరుగా చర్చికి చేరుకుంటున్నారు. ఆ సమయంలో..

Church Controversy: పాత ఫాదర్ వర్సెస్ కొత్త ఫాదర్.. ప్రార్థనల కోసం పోటా పోటీ..
Controversy Between Old Fat
Follow us

|

Updated on: Jul 25, 2021 | 11:40 AM

ఆదివారం వచ్చిందంటే చాలు అక్కడ వివాదం.. దేవుడికి ప్రార్థనలు చేసేది తామంటే.. తామంటూ పోరుకుదిగుతున్నారు. గుంటూరు జిల్లాలోని వెస్ట్‌ పారిస్ చర్చిలో పాత ఫాదర్ వర్సెస్‌ కొత్త ఫాదర్ మధ్య వివాదం పీక్స్‌కు వెళ్లింది. ఆదివారం ప్రార్థనల సమయంలో ఒక్కొక్కరుగా చర్చికి చేరుకుంటున్నారు. ఆ సమయంలో అగ్గిరాజుకుంది. రెండు వర్గాలుగా విడిపోయిన కొంతమంది దూషణలకు దిగారు. కొట్టుకున్నంత పనిచేశారు. గలాట చూసి ప్రార్థనల కోసం వచ్చినవాళ్లంతా అవాక్కయ్యారు. ఫాదర్లు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు.

చర్చిలో ఆధిపత్యపోరు, వాగ్వాదంపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కానీ రెండు వర్గాలు మాత్రం ఎవరి మాట వినిపించుకోలేదు. తప్పంతా మీదేనంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు మోహరించారు.

బిషప్ నియామకంలో విభేదాలే గొడవకు కారణంగా తెలుస్తోంది. ఏలియా, పరదేశీ వర్గాల మధ్య చాలా రోజులుగా ఈ వ్యవహారంపై వివాదం నడుస్తోంది. ఇవాళ ఆదివారం ఉదయం.. పైగా ప్రార్థనలు జరిగే సమయం కావడంతో గొడవకు మరింత ఆజ్యం పోశారు కొంతమంది. మిగతావాళ్లంతా వారిని వారించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వాగ్వాదం కాస్త గొడవకు దారితీసింది.

ఇవి కూడా చదవండి: New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Bonala Jatara: బోనమెత్తిన ఉజ్జయిని.. బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని

Bigg Boss Fame Yashika: చెన్నై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బిగ్‌బాస్ ఫేమ్ నటి యాషికకు తీవ్ర గాయాలు..

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..