AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eluru Municipal Corporation Election Results: ఏలూరు కార్పొరేషన్ ఫలితాల్లో దూసుకుపోతున్న అధికారపార్టీ.. 10 స్థానాల్లో ముందంజ

Eluru Municipal Corporation Election Results 2021: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ హోరాహోరిగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం

Eluru Municipal Corporation Election Results: ఏలూరు కార్పొరేషన్ ఫలితాల్లో దూసుకుపోతున్న అధికారపార్టీ.. 10 స్థానాల్లో ముందంజ
Eluru Municipal Corporation Poll Counting
Shaik Madar Saheb
|

Updated on: Jul 25, 2021 | 11:42 AM

Share

Eluru Municipal Corporation Election Results 2021: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ హోరాహోరిగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 47 డివిజన్లల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా.. ఈ ఫలితాల్లో అధికార వైఎస్‌ఆర్‌ పార్టీ లీడ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 10 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ముందంజలో ఉంది. అదేవిధంగా టీడీపీ 3 స్థానాల్లో, జనసేన 1 స్థానంలో లీడ్‌లో కొనసాగుతోంది. చాలా స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. మొత్తం 50 డివిజన్లకు గాను 3 ఏకగ్రీవం అయ్యాయి. ఈ 3 ఏకగ్రీవ డివిజన్లు ఇప్పటికే వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. ఇంకా 47 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం మరికాసేపట్లో తేలనుంది.

కాగా.. ధర్మాసనం ఆదేశాలతో ఈ రోజు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ నిబంధనలతో కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. కౌంటింగ్‌ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టంచేశారు. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ 47 స్థానాల్లో పోటీచేయగా.. టీడీపీ 43 స్థానాల్లో, 20 చోట్ల జనసేన, ఇతర అభ్యర్థులు కలిపి మొత్తం 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Also Read:

Eluru Municipal Corporation Election Results: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. మరికాసేపట్లో వెలువడనున్న ఫలితాలు..

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..