విశాఖలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు

అపాచీ బైక్ పై మాస్కులు ధరించిన ఇద్దరు యువకులు ఈ చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. చైన్ స్నాచర్ల కోసం ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. వరుస చోరీలతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

విశాఖలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు
Chain Snatchers In Visakha
Follow us

|

Updated on: Apr 04, 2023 | 6:03 PM

విశాఖలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. అరగంట వ్యవధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగులకు పాల్పడ్డారు. చైన్ స్నాచర్ల ఆగడాలతో విశాఖపట్నంలో పాదచారులు భయం భయంగా గడుపుతున్నారు. నగరంలోని రద్దీగా ఉండే అక్కయ్యపాలెం జిల్లాలో, ఒక మహిళ వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా బైక్‌ వచ్చిన ఇద్దరు చైన్ స్నాచర్లు మోటర్‌బైక్‌పై ఎక్కి ఆమె బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధి అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్, కంచరపాలెం పిఎస్ పరిధిలో జ్ఞానాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆ మహిళ నేలపై పడి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ తర్వాత కొద్దిసేపటికే నగరంలోని మరో ప్రాంతమైన జ్ఞానపురంలో కూడా ఇదే తరహాలో మరో మహిళ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న క్రైం బ్రాంచ్‌ పోలీసులు పరిస్థితి సమీక్షించారు. చైన్ స్నాచర్లు వరుస దొంగతనాలకు పాల్పడటంతో పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సీసీ కెమెరాల్లో చైన్ స్నాచర్ల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

అపాచీ బైక్ పై మాస్కులు ధరించిన ఇద్దరు యువకులు ఈ చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. చైన్ స్నాచర్ల కోసం ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ