AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: ఈ నెలలో లాంగ్ వీకెండ్.. నేటి నుంచి బ్యాంకులకు అన్నీ సెలవులే..! ఏరోజు ఏంటో తెలుసా..?

ఏప్రిల్‌4 మంగళవారం రోజున అనేక రాష్ట్రాల్లో మహావీర్ జయంతి నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక బ్యాంక్ సెలవు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3, ఏప్రిల్ 4 తేదీలలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. ఇక

Bank Holidays: ఈ నెలలో లాంగ్ వీకెండ్.. నేటి నుంచి బ్యాంకులకు అన్నీ సెలవులే..! ఏరోజు ఏంటో తెలుసా..?
అటు ఈ 12 సెలవు దినాల్లో 4 ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు.. మరో ఆరు పండుగ రోజులు ఉన్నాయి
Jyothi Gadda
|

Updated on: Apr 04, 2023 | 3:31 PM

Share

ఈ ఏప్రిల్ నెలలో బ్యాంకు పనులు ఉన్న వారు సెలవు దినలు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నెలలో నేషనల్, రిజినల్ సెలవులతో కలిపి బ్యాంకులకు 15 రోజులు సెలవులు రానున్నాయి. ఇందులో ఆదివారం, రెండో, నాల్గో శనివారాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్‌4 మంగళవారం రోజున అనేక రాష్ట్రాల్లో మహావీర్ జయంతి నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక బ్యాంక్ సెలవు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3, ఏప్రిల్ 4 తేదీలలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. ఇక ఏప్రిల్ 5 (బుధవారం)- బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు- హైదరాబాద్‌లో బ్యాంకులకు హాలీడే ప్రకటించాయి.

2023 ఏప్రిల్ లో లాంగ్ వీకెండ్ అంటున్నారు.

– ఏప్రిల్ 7 గుడ్ ఫ్రైడే కారణంగా త్రిపుర, గుజరాత్, అస్సాం, రాజస్థాన్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ మినహా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. – ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మిజోరాం, మధ్యప్రదేశ్ మినహా చాలా ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి. – ఏప్రిల్ 15 విషు/బోహాగ్ బిహు/హిమాచల్ డే/బెంగాలీ నూతన సంవత్సర దినం (నబాబర్ష)- త్రిపుర, అస్సాం, కేరళ, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు పనిచేయవు. – ఏప్రిల్ 18 షబ్-ల్-ఖదర్- జమ్మూ , శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు. – ఏప్రిల్ 21 ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్)/గరియా పూజ/జుమాత్-ఉల్-విదా- త్రిపుర, జమ్ము, కేరళలోని శ్రీనగర్‌లలో బ్యాంకులు పని చేయవు. – ఏప్రిల్ 22 రంజాన్ ఈద్ (ఈద్-ఉల్-ఫితర్), నాల్గవ శనివారం బ్యాంకులు పనిచేయవు.

ఇకపోతే, బ్యాంకు సెలవులు మూడు విభాగాలుగా విభజిస్తారు..

నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం సెలవు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం సెలవు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?