ఏపీ విద్యార్ధులారా.! బీ అటెన్షన్.. పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది..
ఏపీ విద్యార్ధులకు బీ అలెర్ట్.! 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు వీటిని నిర్వహించనున్నారు. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్..

ఏపీ విద్యార్ధులకు బీ అలెర్ట్.! 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9.30 నుంచి పరీక్షలు మొదలవుతాయి. రోజులు, తేదీల వారీగా షెడ్యూల్ ఇలా ఉంది.
మార్చి 16, సోమవారం
ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్–A) – 100 మార్కులు 09.30 AM – 12.45 PM
మార్చి 18, బుధవారం
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (కాంపోజిట్ కోర్స్) – 70 మార్కులు 09.30 AM – 12.45 PM
మార్చి 20, శుక్రవారం
సెకండ్ లాంగ్వేజ్ – 100 మార్కులు 09.30 AM – 12.45 PM
మార్చి 23, సోమవారం
ఇంగ్లీష్ – 100Marks 09.30 AM – 12.45 PM
మార్చి 25, బుధవారం
గణితం – 100Marks 09.30 AM – 12.45 PM
మార్చి 28, శనివారం
ఫిజికల్ సైన్స్ – 50Marks 09.30 AM – 11.30 AM
మార్చి 30, సోమవారం
బయాలజికల్ సైన్స్ – 50Marks 09.30 AM – 11.30 AM
ఏప్రిల్ 1, బుధవారం
సోషల్ స్టడీస్ – 100Marks 09.30 AM – 12.45 PM
మార్చి 31, మంగళవారం
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–II (కాంపోజిట్ కోర్స్) – 30Marks 09.30 AM – 11.15 AM
ఏప్రిల్ 1, బుధవారం (స్కూల్–వైజ్)
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్–I (సంస్కృతం/అరబిక్/పర్షియన్) – 100Marks 09.30 AM – 12.45 PM
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్–II – 100Marks
09.30 AM – 12.45 PM
SSC వొకేషనల్ కోర్స్ (థియరీ) – 40Marks
09.30 AM – 11.30 AM
రాష్ట్రంలో విద్యార్థులు సిద్దంగా ఉండాలని, తప్పు కాంబినేషన్ పేపర్లు రాసినట్లయితే బాధ్యత విద్యార్థులదేనని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




