Ap Model Schools: మోడల్ స్కూల్స్‌లో ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదల.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్‌ స్కూళ్లలో 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు.. దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవిగో వివరాలు....

Ap Model Schools: మోడల్ స్కూల్స్‌లో ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదల.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి
Ap Model School
Follow us

|

Updated on: May 06, 2023 | 11:35 AM

మీ పిల్లలను మోడల్ స్కూల్స్‌లో  చేర్చాలనుకుంటున్నారా..? అయితే మీకే ఈ అలెర్ట్.  ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ఎంట్రన్స్ కోసం జూన్ 11న ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. అర్హత, ఆసక్తి గలవారు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను సంయుక్త సంచాలకుడు వెంకటకృష్ణారెడ్డి వివరించారు. ఎంట్రన్స్ కోసం మే 10 నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్ పద్దతిలో అప్లికేషన్స్ స్వీకరించనున్నట్లు వెల్లడించారు. సత్తా చాటిన స్టూడెంట్స్ లిస్ట్‌ను జూన్ 16వ తేదీన.. సీట్లు సొంతం చేసుకున్నవారి లిస్ట్‌ను జూన్ 18న అనౌన్స్ చేయనున్నారు.

జూన్‌ 19వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 21 నుంచి క్లాసులు స్టార్టవుతాయి. ఇప్పటి వరకు లాటరీ విధానంలో సీట్ల అలాట్‌మెంట్ జరగ్గా.. ఈ అకడమిక్ ఇయర్ నుంచి ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో ఎంట్రన్స్ కోసం మే 20న ఉదయం ప్రవేశ పరీక్ష పెట్టనున్నారు. మధ్యాహ్నం APRJC, APRDC ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం