సమ్మర్‌లో కోళ్ల మరణానికి కారణం ఇదేనట.. చనిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
తెలుగురాష్ట్రాలను కుదిపేస్తున్న ఎండల తీవ్రత ఇప్పుడు పౌల్ట్రీ రంగానికీ పెద్ద దెబ్బగా మారింది. గడిచిన మూడు రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా రెండు తెలుగురాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నష్టాన్ని కొంత మేరైనా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సమ్మర్‌లో సేఫ్‌గా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
