AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తలు గుర్తుంచుకోవాల్సిన చాణక్య నీతి.. భార్య గురించి ఇవి ఎవరికీ చెప్పొద్దు!

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. భార్య వ్యక్తిగత విషయాలను వేరే వాళ్ళకి చెప్పకూడదని చాణక్యుడు చెబుతున్నాడు.

Prasanna Yadla
|

Updated on: Aug 01, 2026 | 10:20 PM

Share

1 / 5
భార్య వ్యక్తిగత విషయాలను వేరే వాళ్ళకి చెప్పకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. దాంపత్య జీవితం మంచిగా ఉండాలంటే 
పరస్పర గౌరవం  చాలా ముఖ్యం. ఇంకా మీ కుటుంబ రహస్యాలను బయట చెప్పడం వలన సమస్యలు ఎక్కువవుతాయని అంటున్నారు. కాబట్టి, భార్య ఎలా ఉన్నా వాటి గురించి చెప్పకండి.

భార్య వ్యక్తిగత విషయాలను వేరే వాళ్ళకి చెప్పకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. దాంపత్య జీవితం మంచిగా ఉండాలంటే పరస్పర గౌరవం చాలా ముఖ్యం. ఇంకా మీ కుటుంబ రహస్యాలను బయట చెప్పడం వలన సమస్యలు ఎక్కువవుతాయని అంటున్నారు. కాబట్టి, భార్య ఎలా ఉన్నా వాటి గురించి చెప్పకండి.

2 / 5
మీ భార్య గురించి అందరి ముందు అవమానించేలా అస్సలు మాట్లాడకూడదు. ఇంకా ఇంటి విషయాల గురించి  బయట చెప్పడం జాబితా మంచిది కాదు. ఇవి మీ  సంబంధాలపైన కూడా ప్రభావం చూపిస్తాయి. ఇంకా మీ భార్య బలహీనతలను గురించి కూడా ఎక్కడా చెప్పకూడదు.

3 / 5
ఇంకా భార్య భర్తల మధ్య జరిగిన విషయాలు కూడా  గోప్యంగా ఉంచాలి. ఇది కూడా మీ సంబంధాన్ని బలపరుస్తుంది. బంధువుల ముందు భార్యను తక్కువ చేసి అస్సలు మాట్లాడకూడదని చాణక్యుడు చెబుతున్నారు. ఇంకా దాంపత్యంలో విశ్వాసం, గౌరవం ముఖ్యం అని అంటున్నారు

4 / 5
. ( నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి)

5 / 5
Follow Us