వీరికి నిమ్మకాయ గొప్ప వరం.. ఇది తెలిస్తే పచ్చి కాయనే తినేస్తారు
Prasanna Yadla
01 August 2026
Pic credit - Pinterest
పాలు మనకి ఎంత ఆరోగ్యకరమో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
పాలు
అయితే, మీరు ఉదయం తాగితే మంచిదా లేక రాత్రిపూట తాగాలా అనేది తెలియదు
ఎప్పుడు తాగాలి
ఉదయం పాలు తాగితే మీకు ఎక్కువగా ప్రోటీన్, కాల్షియం దొరుకుతుంది
ఉదయం పాలు తాగితే
కొందరికి రాత్రిపూట పాలు తాగితే కొందరికి నిద్ర ప్రశాంతంగా పడుతుంది అంటారు
రాత్రిపూట పాలు తాగితే
మీరు రోజూ వ్యాయామం చేసే వాళ్ళు అయితే ఉదయం ఈ పాలను తీసుకోవచ్చు.
వ్యాయామం
రాత్రిపూట పాలు తాగితే ఎముకల ఆరోగ్యంగా ఉంచుతాయి ఇంకా ఇవి తీసుకుంటే కాల్షియంను అందిస్తాయి.
ఎముకల ఆరోగ్యంగా
ఇంకా జీర్ణక్రియ పనితీరు సరిగా లేనివారు రాత్రిపూట తాగకపోవడమే మంచిది
జీర్ణక్రియ పనితీరు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)