వీరికి నిమ్మకాయ గొప్ప వరం.. ఇది తెలిస్తే పచ్చి కాయనే తినేస్తారు 

Prasanna Yadla

 01 August  2026

Pic credit - Pinterest

యాపిల్స్ లో గ్రీన్ యాపిల్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. దీని వలన మనకి కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం.. 

గ్రీన్ యాపిల్స్ 

గ్రీన్ యాపిల్స్‌లో శరీరానికి అవసరమయ్యే  విటమిన్ C  రోగనిరోధక శక్తిని పెంచుతుంది

విటమిన్ C  

ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది 

ఫైబర్

ఇంకా దీనిలో తక్కువ కేలరీలు ఉండటంతో బరువు కూడా ఈజీగా తగ్గుతారు ఇంకా ఇది నియంత్రణలో హెల్ప్ చేస్తుంది

 తక్కువ కేలరీలు

ఇంకా దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు

ఇంకా ఇది గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఇంకా దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.

 గుండె ఆరోగ్యానికి కూడా 

ఇంకా  దీనిలో ఉండే ఫైబర్ వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ను ఇస్తుంది 

ఫైబర్

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్