AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా హుండీ ఆదాయం

శ్రీశైలం మల్లన్న ఆలయానికి 33 రోజుల హుండీ ఆదాయం రూ 5 కోట్ల 28 లక్షల 37 వేల 281 నగదు. బంగారం 96 గ్రాముల 500 మిల్లీగ్రాములు,3 కేజీల 780 గ్రాముల వెండి ఇంకా వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ ఆదాయంల వచ్చింది. హుండీ లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: May 27, 2026 | 5:18 PM

Share
శ్రీశైలం మల్లన్న ఆలయానికి  33 రోజుల హుండీ ఆదాయం రూ 5 కోట్ల 28 లక్షల 37 వేల 281 నగదు. బంగారం 96 గ్రాముల 500
 మిల్లీగ్రాములు,3 కేజీల 780 గ్రాముల వెండి ఇంకా వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ ఆదాయంల వచ్చింది.  హుండీ లెక్కింపులో  ఈవో శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.

శ్రీశైలం మల్లన్న ఆలయానికి 33 రోజుల హుండీ ఆదాయం రూ 5 కోట్ల 28 లక్షల 37 వేల 281 నగదు. బంగారం 96 గ్రాముల 500 మిల్లీగ్రాములు,3 కేజీల 780 గ్రాముల వెండి ఇంకా వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ ఆదాయంల వచ్చింది. హుండీ లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.

1 / 5
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా ఉండి ఆదాయం లభించింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల  ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు అక్క మహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా  ఈ లెక్కింపును నిర్వహించారు.

2 / 5
ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 5 కోట్ల 28 లక్షల 37 వేల 281 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఈ ఆదాయాన్ని గత 33 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు

3 / 5
ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 96 గ్రాముల 500 మిల్లి గ్రాములు బంగారం అలానే వెండి 3 కేజీల 780 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు యుఎస్ఏ డాలర్లు 321, కెనడా డాలర్లు 105, ఒమన్ బైసాలు 200,యూఏఈ దిర్హమ్స్ 20, ఇంగ్లాండ్ పౌండ్స్ 25, మలేషియా రింగిట్స్ 14 వచ్చాయి.

4 / 5
ఇంకా ఆస్ట్రేలియా డాలర్లు 35, కత్తార్ రియాల్స్ 5, సింగపూర్ డాలర్లు 2 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా ఈ హుండీ లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు,దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు.

5 / 5
Follow Us
కర్కాటకంలో కుజుడు.. ఈ రాశుల వారు డబ్బు, కీలక నిర్ణయాల విషయంలో..

సింగర్స్ లేరని ఆ సినిమాలో పాట పాడిన త్రివిక్రమ్..

సినిమాకెళ్లొస్తున్న ఫ్రెండ్స్.. అర్ధరాత్రి పాడుబడిన భవనం నుంచి..

అమ్మ చేతి రుచితో కోడిగుడ్డు కూర.. చిక్కటి గ్రేవీ కోసం ఇలా చేయండి

కుజ, బృహస్పతి కలయిక.. వీరు నక్కతోక తొక్కినట్లే

అరచేతిలో ఈ చతురస్రం గుర్తు ఉందా? మీ స్వభావం, అదృష్టం గురించి..

తులం బంగారం పథకం అమలుకు లైన్ క్లియర్.. అప్పటినుంచే..

చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ

నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!

పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..