వంటింటి మసాలా కాదు.. బంగారానికంటే ఖరీదు.. ప్రపంచ మార్కెట్‌ను ఊపేస్తున్న రెడ్ గోల్డ్!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసుగా గుర్తింపు పొందిన కేసర్‌ను రెడ్ గోల్డ్ (ఎర్ర బంగారం) అని పిలుస్తారు. దీనిని ఆహారంతో పాటు మందులు, సౌందర్య సాధనాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే కేసర్‌లో కూడా నాణ్యత, ధరను బట్టి పలు రకాలు ఉన్నాయి. వీటిలో అన్నింటికంటే ప్రీమియం, అత్యంత ఖరీదైనది భారతదేశానికి చెందినదేనని మీకు తెలుసా..? ఈ కుంకుమ పువ్వు ఖరీదు తెలిస్తే బాబోయ్ అని గుండెలు బాదుకుంటారు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేసర్ రకాలు.. వాటి ధరలు ఎంతో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
