AP Inter Exams: ఏపీ విద్యార్ధులకు అలెర్ట్.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే!
ఏపీ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. కరోనా నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు...
ఏపీ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. కరోనా నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 23 దాకా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇంటర్ బోర్డు సూచించింది.
Also Read:
భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!
కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!