AP SSC Exams: ఏపీలో మారిన టెన్త్ పరీక్షల షెడ్యూల్.. ఎగ్జామ్స్ తేదీ సహా పూర్తి వివరాలు మీ కోసం

AP SSC Exams: జేఈఈ పరీక్ష(JEE Exams) ల తేదీలను ప్రకటించడంతో.. దానికి అనుగుణంగా ఆంధప్రదేశ్(Andhra pradesh) లోని టెన్త్ (10Th), ఇంటర్(Inter) పరీక్షల తేదీలను సవరిస్తూ.. సరికొత్త పరీక్షల తేదీల్లో పరీక్షలను విద్యాశాఖ..

AP SSC Exams: ఏపీలో మారిన టెన్త్ పరీక్షల షెడ్యూల్.. ఎగ్జామ్స్ తేదీ సహా పూర్తి వివరాలు మీ కోసం
Andhra Pradesh Ssc Exam Sch
Follow us

|

Updated on: Mar 18, 2022 | 8:20 PM

AP SSC Exams: జేఈఈ పరీక్ష(JEE Exams) ల తేదీలను ప్రకటించడంతో.. దానికి అనుగుణంగా ఆంధప్రదేశ్(Andhra pradesh) లోని టెన్త్ (10Th), ఇంటర్(Inter) పరీక్షల తేదీలను సవరిస్తూ.. సరికొత్త పరీక్షల తేదీల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహించనుంది. ఈ మేరకు ఏపీలో టెన్త్ క్లాస్  పరీక్షల షెడ్యూల్ మారినట్లు విద్యాశాఖ తెలిపింది. తాజాగా పరీక్షల కొత్త తేదీలను ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నామని తెలిపింది.  ఈ ఏడాది కూడా టెన్త్ పరీక్షలను 7 రోజుల పాటు నిర్వహించనున్నారు.

ఏప్రిల్‌ 27 వ తేదీ – తెలుగు (ఫస్ట్ లాంగ్వేజ్‌)

ఏప్రిల్ 28 వ తేదీ – సెకండ్ లాంగ్వేజ్‌

ఏప్రిల్ 29 వ తేదీ ఇంగ్లిష్‌

మే 2 వ తేదీ – గణితం

మే 4 వ తేదీ – సైన్స్‌ పేపర్‌-1

మే 5 వ వ తేదీ – సైన్స్‌ పేపర్‌-2

మే 6వ వ తేదీ – సాంఘికశాస్త్రం

ఏపీలో మొదట పదవ తరగతి పరీక్షలను మే 2వ తేదీ నుంచి నిర్వహించనున్నామని షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే  ఇదే సమయంలో ఇంటర్‌ పరీక్షలున్నాయి. దీంతో మళ్ళీ టెన్త్ పరీక్షల్లో మార్పులు చేస్తూ.. తాజాగా కొత్త షెడ్యూల్ ని రిలీజ్ చేసింది విద్యాశాఖ.

Also Read: Alia Bhatt Net Worth: 29 ఏళ్ల సీతమ్మకు సంపదను పెట్టుబడి పెట్టడం ఇష్టం.. ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్

Viral Video: ఈఫిల్ ట‌వ‌ర్ ముందు భారతీయ సంప్రదాయంలో ‘ధోలిడా’ పాటకు డ్యాన్స్.. వీడియో వైరల్

ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా