బీజేపీ ఆఫర్‌కి నో చెప్పిన వైసీపీ..?

బీజేపీ ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. వైసీపీతో చెలిమి కొనసాగించాలనే ఉద్దేశంతో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఇవ్వడానికి బీజేపీ ముందుకు వచ్చింది. అయితే ఆ పదవి తమకు వద్దంటూ వైఎస్ జగన్ తిరస్కరించనట్లు తెలుస్తోంది. దానికి ముఖ్య కారణం ప్రత్యేక హోదా అంశం అని తెలుస్తోంది. జగన్ తొలి ప్రాధాన్యం ప్రత్యేక హోదా… ఏపీ ప్రజల ఏకైక డిమాండ్ ప్రత్యేక హోదా.. దీనికోసం వైఎస్ జగన్ […]

బీజేపీ ఆఫర్‌కి నో చెప్పిన వైసీపీ..?
Follow us

|

Updated on: Jun 24, 2019 | 8:38 AM

బీజేపీ ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. వైసీపీతో చెలిమి కొనసాగించాలనే ఉద్దేశంతో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఇవ్వడానికి బీజేపీ ముందుకు వచ్చింది. అయితే ఆ పదవి తమకు వద్దంటూ వైఎస్ జగన్ తిరస్కరించనట్లు తెలుస్తోంది. దానికి ముఖ్య కారణం ప్రత్యేక హోదా అంశం అని తెలుస్తోంది.

జగన్ తొలి ప్రాధాన్యం ప్రత్యేక హోదా…

ఏపీ ప్రజల ఏకైక డిమాండ్ ప్రత్యేక హోదా.. దీనికోసం వైఎస్ జగన్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం మాదిరి ఎన్డీయేతో ఘర్షణ పడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు జగన్. అందుకే బీజేపీ.. డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని ఆఫర్ చేసినా.. దాని వల్ల రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదని భావించిన జగన్ ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారట. ఒకవేళ ప్రతేక హోదా ఇస్తామని బీజేపీ ప్రకటిస్తే.. వైసీపీ నిర్ణయంలో మార్పు ఉండే అవకాశం ఉందవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..