అమరావతి వార్: 17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..
మూడు రాజధానుల అంశం గురించి సీఎం జగన్ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వచ్చి ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేయడం మొదలెట్టారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకుంది. ఈ నేపథ్యంలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తోన్న 17 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిందిగా శాసనసభావ్యవహారాల మంత్రి బుగ్గన సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ సదరు సభ్యులను సస్పెండ్ చేశారు. సభ నుంచి సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు: అచ్చెన్నాయుడు ఆదిరెడ్డి భవాని ఏలూరి సాంబశివరావు అనగాని […]

మూడు రాజధానుల అంశం గురించి సీఎం జగన్ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వచ్చి ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేయడం మొదలెట్టారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకుంది. ఈ నేపథ్యంలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తోన్న 17 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిందిగా శాసనసభావ్యవహారాల మంత్రి బుగ్గన సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ సదరు సభ్యులను సస్పెండ్ చేశారు.
సభ నుంచి సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు:
- అచ్చెన్నాయుడు
- ఆదిరెడ్డి భవాని
- ఏలూరి సాంబశివరావు
- అనగాని సత్యప్రసాద్
- బుచ్చయ్య చౌదరి
- చినరాజప్ప
- వెంకట రెడ్డి నాయుడు
- మంతెన రామరాజు
- గద్దె రామ్మోహన్
- జోగేశ్వరరావు
- వెలగపూడి రామకృష్ణ
- వాసుపల్లి గణేశ్
- పయ్యావుల కేశవ్
- జోగేశ్వరరావు
- గొట్టిపాటి రవి
- నిమ్మల రామానాయుడు
- కరణం బలరాం