మేం తలుచుకుంటే.. మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేరు: జగన్
ఏపీ అసెంబ్లీ రెండవ రోజైన శుక్రవారం కూడా హాట్ హాట్ గా సాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ వాగ్యుద్ధంతో సభ దద్దరిల్లింది. సీఎం జగన్, ప్రతిపక్ష నేత జగన్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు సాగాయి. సున్నా వడ్డీ లపై చర్చ సందర్భంగా ఒక దశలో జగన్ టీడీపీ సభ్యుల వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. అసెంబ్లీలో మీ బలం ఎంత. మా బలం ఎంత. మేం తలుచుకుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేరు. అసెంబ్లీలో ప్రతిపక్షం […]
ఏపీ అసెంబ్లీ రెండవ రోజైన శుక్రవారం కూడా హాట్ హాట్ గా సాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ వాగ్యుద్ధంతో సభ దద్దరిల్లింది. సీఎం జగన్, ప్రతిపక్ష నేత జగన్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు సాగాయి. సున్నా వడ్డీ లపై చర్చ సందర్భంగా ఒక దశలో జగన్ టీడీపీ సభ్యుల వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. అసెంబ్లీలో మీ బలం ఎంత. మా బలం ఎంత. మేం తలుచుకుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేరు. అసెంబ్లీలో ప్రతిపక్షం బుద్ధిలేకుండా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇవ్వకుండా ఇచ్చామని చెప్పుకోవడమంటే సిగ్గుతో తలదించుకోవాలని.. సభా సమయాన్ని ప్రతిపక్షం వృధా చేస్తోందని జగన్ మండిపడ్డారు.