ఇలా చేయడం సరికాదు – బుద్ధా వెంకన్న

ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై పలువురు టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు విదేశాల్లో ఉన్నప్పుడు ఇలా చేయడం దారుణమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విధానాన్ని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తప్పుబట్టారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండగా ఇలా చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. కనీసం సమాచారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవడం […]

ఇలా చేయడం సరికాదు - బుద్ధా వెంకన్న
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 21, 2019 | 8:59 PM

ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై పలువురు టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు విదేశాల్లో ఉన్నప్పుడు ఇలా చేయడం దారుణమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విధానాన్ని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తప్పుబట్టారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండగా ఇలా చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. కనీసం సమాచారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవడం దౌర్జన్యకాండలా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు’.