AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీకి మరో షాక్.. ప్రజావేదిక సర్కార్ స్వాధీనం!

టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ప్రక్కన ఉన్న ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రజావేదికను తమకు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు గతంలో లేఖ రాశారు. అయితే ఈ లేఖను పట్టించుకోని ప్రభుత్వం.. ప్రజావేదికను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈనెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకుగానూ గుంటూరు జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ అధికారులు ప్రజావేదిక వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు టీడీపీకి సంబంధించిన […]

టీడీపీకి మరో షాక్.. ప్రజావేదిక సర్కార్ స్వాధీనం!
Ravi Kiran
|

Updated on: Jun 21, 2019 | 6:41 PM

Share

టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ప్రక్కన ఉన్న ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రజావేదికను తమకు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు గతంలో లేఖ రాశారు. అయితే ఈ లేఖను పట్టించుకోని ప్రభుత్వం.. ప్రజావేదికను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈనెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకుగానూ గుంటూరు జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ అధికారులు ప్రజావేదిక వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు టీడీపీకి సంబంధించిన సామాగ్రిని తీసుకువెళ్లాలని ఆ పార్టీ నేతలకు సీఆర్డీఏ అధికారులు సూచించారు

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్