AP High Court Results: ఏపీ హైకోర్టు ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలు విడుదల.. ఫుల్ లిస్ట్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ శుక్రవారం (మార్చి 17) విడుదలయ్యాయి. రాత పరీక్ష, స్కిల్ టెస్టుల అనంతరం..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ శుక్రవారం (మార్చి 17) విడుదలయ్యాయి. రాత పరీక్ష, స్కిల్ టెస్టుల అనంతరం ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రాష్ట్ర హైకోర్టులో టైపిస్ట్ పోస్టులు16, కాపీయిస్ట్ పోస్టులు 20, డ్రైవర్ పోస్టులు 8 భర్తీకి గతేడాది అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి. ఎంపికైన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తో పాటు ఇతర ధ్రువపత్రాలతో మార్చి 31న అందజేయవల్సి ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
టైపిస్ట్, కాపీయిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల వివరాల కోసం క్లిక్ చేయండి.
డ్రైవర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.