AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: విజయ్ విడాకులు విషయం ఎప్పుడో చెప్పా.. వీడియోతో బయటపెట్టిన వేణుస్వామి..

సౌత్ ఇండస్ట్రీలో విజయ్ దళపతి విడాకుల విషయం సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి.. అటు రాజకీయాల్లో బిజీ అయ్యారు విజయ్. ఈ క్రమంలోనే తన భర్తకు మరో నటితో ఎఫైర్ ఉందని.. తనకు విడాకులు ఇప్పించాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు ఆయన భార్య సంగీత. ఇప్పుడు ఇదే విషయం వేణుస్వామి స్పందించారు.

Vijay Thalapathy: విజయ్ విడాకులు విషయం ఎప్పుడో చెప్పా.. వీడియోతో బయటపెట్టిన వేణుస్వామి..
Venu Swamy
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2026 | 12:09 PM

Share

దక్షిణాదిలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోలలో విజయ్ దళపతి ఒకరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా విజయ్ తన వ్యక్తిగత విషయాలతో వార్తలలో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన భార్య సంగీత తన భర్తతో విడాకులు కావాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఆయన భార్య సంగీత విడాకుల నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తన భర్తకు మరో నటితో ఎఫైర్ ఉందటూ ఆమె పిటిషన్ లో పేర్కొనడంతో సినీరంగంలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ విషయంపై విజయ్ గానీ.. ఆయన టీం గానీ స్పందించలేదు. ఈ క్రమంలోనే ఈ వివాదంలోకి జ్యోతిష్యుడు వేణుస్వామి ఎంట్రీ ఇచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

2025 అక్టోబర్ లో తాను ఇచ్చిన ఒక ప్రిడిక్షన్ వీడియోను షేర్ చేశారు. అందులో విజయ్ దళపతి విడాకుల గురించి తాను ఎప్పుడో చెప్పానని అన్నారు. ఆ వీడియోలో వేణుస్వామి మాట్లాడుతూ.. “సౌత్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం జరగబోతుంది. చాలా సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న ఓ సూపర్ స్టార్ విడాకులు సమస్య ఎదుర్కొంటారు. ఓ స్టార్ హీరోయిన్ తో ఉన్న సంబంధం బయటపడుతుంది. దీంతో ఆ హీరో తన భార్యకు విడాకులు ఇచ్చి.. ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు” అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ వీడియోను షేర్ చేస్తూ విజయ్ డివోర్స్ గురించి ఎప్పుడో చెప్పానని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..

ప్రస్తుతం వేణు స్వామి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో హీరో పేరు గానీ, హీరోయిన్ పేరు గానీ ఎక్కడ ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో విజయ్, సంగీత విడాకుల వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మరో హీరోయిన్ పేరు తెరపై వినిపిస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.

Follow Us
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్