Anantapur: ప్రాణం తీసిన కిల్లర్‌ డ్రింక్‌..! ద్రాక్షతోటలో ముగ్గురు అనుమానాస్పద మృతి..

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ముగ్గురిలో ఒకరు అప్పటికే మృతి చెందినట్టు తెలిసింది. మరో ఇద్దర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Anantapur: ప్రాణం తీసిన కిల్లర్‌ డ్రింక్‌..! ద్రాక్షతోటలో ముగ్గురు అనుమానాస్పద మృతి..
death
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 19, 2022 | 7:41 AM

Anantapur district: అనంతపురం నగర శివారులోని ఒక తోటలో మహారాష్ట్రకి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆలమూరుకి చెందిన రాజు అనే వ్యక్తి ద్రాక్ష తోటలో పని చేసేందుకు మహారాష్ట్ర నుంచి నెలరోజుల క్రితం ఐదు మంది వచ్చారు. రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి మద్యం బాటిళ్లతో మహారాష్ట్ర నుంచి వచ్చాడు. ముగ్గురూ కలిసి రాత్రివేళ మద్యం సేవించారు. అయితే, ఆ మర్నాడు మధ్యాహ్నం తోటలో అస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని చూసిన తోట యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ముగ్గురిలో ఒకరు అప్పటికే మృతి చెందినట్టు తెలిసింది. మరో ఇద్దర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ఇద్దరూ కూడా మృతి చెందారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర సౌలాజీకి చెందిన భరత్ నామదేవ్ చౌహన్, దీపక్ జై సింగ్ శిరితోడేగా గుర్తించారు. అయితే వీరు ఏదైనా విషద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నారా..? లేక మద్యం అతిగా తాగి మృతి చెందారా అన్నది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగానే అన్ని వివరాలు తెలుస్తాయని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!