AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video:సరదాగా చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి ఊహించిన షాక్‌..! గాలానికి చిక్కిన బరువైనది చూసి ఏం చేశాడంటే..

ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అతడు చేసిన ఫీట్‌కి ఆశ్చర్యపోతున్నారు. ఇది చాలా అరుదుగా సంఘటనలు అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

Viral Video:సరదాగా చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి ఊహించిన షాక్‌..! గాలానికి చిక్కిన బరువైనది చూసి ఏం చేశాడంటే..
Fishing
Jyothi Gadda
|

Updated on: Aug 17, 2022 | 1:00 PM

Share

Shocking Video: సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది అరక్షణంలో ప్రజల అరచేతిలో వాలిపోయింది. ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వింతలు, విశేషాలు తెలుసుకోగలుగుతున్నారు. సహసోపేతమైన సన్నివేశాలను కూడా చూడగలుగుతున్నారు. అయితే వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట రోజుకు లక్షలాది వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలతో పాటు కొందరు ఔత్సాహకులు ప్రదర్శించే సాహస విన్యాసాలు సైతం వైరల్ కావడం విశేషం. తాజాగా ఓ వ్యక్తి చేసిన సాహసం ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..సరదాగా బీచ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి చేపలు పట్టడం కోసం గాలం వేశాడు. అతడు ఊహించలేదు..తాను వేసిన గాలానికి ఏం చిక్కుతుందోనని.. కానీ, అంతలోనే ఆ గాలానికి ఓ పెద్ద షార్క్ చిక్కుకుంది. దాంతో అతడు భయపడకుండా షార్క్‌ను ఒడ్డుకు లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. షార్క్ కూడా తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ, దాని ప్రయత్నం ఫలించలేదు.. పట్టువదలని విక్రమార్కుడిలా ఆ వ్యక్తి తన చేతులతో షార్క్​ను పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చాడు. ఆ తర్వాత దానిని మళ్లీ నీటిలోకే వదిలేసాడనుకోండి..కానీ, దాన్ని ఒడ్డుకు తేవటం కోసం అతడు పడ్డ శ్రమ మామూలుగా లేదు..

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అతడు చేసిన ఫీట్‌కి ఆశ్చర్యపోతున్నారు. ఇది చాలా అరుదు అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!