Baby Viral Dance: స్ట్రీట్ డ్యాన్స్‌లో ఇర‌గ‌దీసిన చిన్నారి.. కళాకారుడితో కలిసి అదిరిపోయే స్టెప్పులు..

టీవీలోనో, ఫోన్ లోనో పాటలు వస్తే పిల్లలు చేసే డ్యాన్స్‌ వీడియోలను వారి తల్లిదండ్రులు వారి పేరిట యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేసి అప్ లోడ్ చేస్తుంటారు. అయితే అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం వైరల్ గా మారింది.

Baby Viral Dance: స్ట్రీట్ డ్యాన్స్‌లో ఇర‌గ‌దీసిన చిన్నారి.. కళాకారుడితో కలిసి అదిరిపోయే స్టెప్పులు..
Baby Viral Dance
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 17, 2022 | 2:10 PM

Baby Viral Dance : ఇటీవలి కాలంలో చిన్నారుల్లో టాలెంట్‌కు అవధులు లేకుండా పోతున్నాయి. ఆటలు, పాటలు, చదువుల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా అదిరిపోయే డ్యాన్స్‌ లు చేస్తూ సోషల్ మీడియాను షేక్‌చేస్తుంటారు. టీవీలోనో, ఫోన్ లోనో పాటలు వస్తే పిల్లలు చేసే డ్యాన్స్‌ వీడియోలను వారి తల్లిదండ్రులు వారి పేరిట యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేసి అప్ లోడ్ చేస్తుంటారు. అయితే అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఇక్కడ వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఉన్న చిన్నారి మాత్రం ప్ర‌త్యేకం.

వీధి కళాకారులతో కలిసి ఒక చిన్న అమ్మాయి ఉత్సాహంగా చేస్తున్న స్ట్రీట్ డ్యాన్స్ వీడియో ట్విట్టర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వీడియోలో, కర్ణాటకలోని ఉడిపికి చెందిన‌ జానపద నృత్యం చేస్తున్న కొంతమంది వీధి కళాకారులతో ఈ పాప‌ చేరింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ చిన్నారితో కలిసి ఒక నృత్యకారుడి వద్దకు వెళ్లింది. అతని ప్రదర్శన మెచ్చి పూలమాలతో గౌరవించింది. అనంతరం చిన్నారిని నృత్యకారుడితో డ్యాన్స్ వేయమని చెప్పింది. దీంతో ఆ చిన్నారి కళాకారుడితో కలిసి స్టెప్పులు వేసింది. చిన్నారి వేసే స్టెప్పులను చూసి స్థానికులు చప్పట్లతో ప్రోత్సహించారు. నృత్యకారుడు నృత్యాన్ని అనుసరిస్తూ ఆ చిన్నారి వేసిన స్టెప్పులకు స్థానికులు ఫిదా అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ క్లిప్‌ను విజిట్ ఉడుపి (@VisitUdupi) అనే టూరిజం పేజీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీనికి ఓ మైగాడ్.. ఇది చాలా అందంగా ఉంది..అంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!