హ్యూస్టన్ నగరంలో హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం
అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. ఖాదర్‍వలీ పాల్గొని మిల్లెట్ అవేర్నెస్ సెషన్ నిర్వహించారు. 500 మందికి పైగా పాల్గొన్న కార్యక్రమంలో వెరైటీస్ ఆఫ్ మిల్లెట్ ఫుడ్ గురించి వివరించి ఆహారంలో సిరిధాన్యాల ప్రాధాన్యతను తెలియజేశారు.