తెలుగు వార్తలు » అమెరికా వార్తలు
భారతీయ సంతతి మహిళకు అమెరికాలో మరో అరుదై గౌరవం దక్కింది. తాజాగా భారత సంతతి కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ను మరో ఉన్నత పదవికి ఎంపిక చేశారు.
అమెరికాలో హెచ్–1బీ వీసాల మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంపై బైడెన్ సర్కార్ ఎటూ తేల్చుకోలేకపోతోంది.
అడవుల్లో నివసించే తెగల సంప్రదాయాలు వీటికి కొంచెం భిన్నంగా ఉంటాయి. అలాంటి వింత ఆచారాల గురించి విన్నా.. చూసినా ఆశ్చర్యపోవాల్సిందే. దక్షిణ ఫసిఫిక్లో అమ్మాయికి పెళ్లి కురిదే విషయంలో...
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కి మొదటిసారిగా చుక్కెదురైంది. వైట్ హౌస్ లో ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ గా ఇండియన్-అమెరికన్ నీరా టాండెన్ నియామకాన్ని వైట్ హౌస్ ఉపసంహరించింది.
భారత దేశంలోని విద్యుత్ కేంద్రాలపై చైనా హ్యాకర్లు దాడులు చేయడాన్ని అమెరికా ఖండించింది. ఈ విధమైన దాడులను సహించరాదని ఫ్రాంక్ పాలోన్ అనే ఎంపీ కోరారు.
Golden Globes 2021 : ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ 2021 అవార్డుల వేడుకలు అమెరికాలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ 78వ ఎడిషన్ లో 'ది క్రౌన్' సినిమాలో డయానా పాత్ర అత్యద్భుతంగా పోషించిన ఎమ్మా కోరిన్ ను..
Surrogate Mother : ఆరోగ్య సమస్యల వల్ల సహజంగా తల్లిదండ్రులు కాలేనివారు.. కృత్రిమంగా బిడ్డకు పొందడానికి ప్రయత్నిస్తారు. అలాంటి కృత్రిమ
న్యూయార్క్ గవర్నర్ ఎండ్రు క్యూమో తనను లైంగికంగా వేధించారని పాతికేళ్ల ఓ మహిళ ఆరోపించింది. మాజీ హెల్త్ అడ్వైజర్ అయిన చార్లెట్ బెనెట్ అనే ఈమె..
Facebook - US: అగ్రరాజ్యం అమెరికా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ కు షాక్ ఇచ్చింది. ఫేస్బుక్.. వినియోగదారుల అనుమతి లేకుండా డేటాను ఉపయోగించడంపై భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ..
Lady Gaga's Bull Dogs: అమెరికాలో పాప్ సింగర్ లేడీ గాగా ఎంతగానో అభిమానించే రెండు శునకాలు సేఫ్ గా ఆమె వద్దకు చేరాయి. రెండు రోజుల క్రితం వీటిని దొంగలు అపహరించుకుపోయారు..
Fire Accident In America: అగ్రారాజ్యం అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంటలకు భారీగా వాహనాలు కాలి బూడిద అయ్యాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది...
Khashoggi Murder : సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చిక్కుల్లో పడ్డారు. వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్య వెనుక ఆయన హస్తం ఉన్నట్లు అమెరికా
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫిబ్రవరి 24వ తేదీన జరిగిన ప్రవాసాంధ్రులు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాలిఫోర్నియాలోని..
Transplant Patient Dies : అవయవ మార్పిడి విధానంలో తొలిసారి కరోనా వైరస్ మృతి సంభవించింది. కరోనా సోకిన వ్యక్తి ఊపిరితిత్తులు మార్పిడి చేయడంతో
అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ జయాల్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో మరొకదాన్ని అధ్యక్షుడు జోబైడెన్ బుట్టదాఖలు చేశారు.
మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రాను రాను కఠినాత్ములుగా మారుతున్నారు. స్వార్థం పెరిగి, తన మన అనే బేధం మర్చిపోతున్నారు. ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు
Joe Biden Twitter: సామాన్యులు మొదలు.. దేశాధినేతల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండలేరంటే అతిశయోక్తి కాదు.
తాను తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానానికే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓకే అంటున్నారా? ఎస్.. తాజాగా అమెరికన్ సెనేట్ ముందుకొచ్చిన తీర్మానాలు ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. అయితే.. ఆ విధానాన్ని మరింత తీవ్రంగా బైడెన్ అమలు చేయనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ క్రమంగా కోలుకుంటున్నాడని ఆసుపత్రివర్గాలు తెలిపాయి...