Ukrainian Grandmother: దేశం కోసం నేను సైతం.. తుపాకీ పట్టిన 70 ఏళ్ల ఉక్రెయిన్ బామ్మ..

Ukrainian Grandmother: పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్పʹ అని కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఉక్రెయిన్ (Ukrainian) దేశస్థులు ఇప్పుడు అమలు చేస్తున్నారు. రష్యా(Russia)తో జరుగుతున్నా పోరులో..

Ukrainian Grandmother: దేశం కోసం నేను సైతం.. తుపాకీ పట్టిన 70 ఏళ్ల ఉక్రెయిన్ బామ్మ..
Ukrainian Russia War
Follow us
Surya Kala

|

Updated on: Feb 26, 2022 | 6:28 PM

Ukrainian Grandmother: పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్పʹ అని కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఉక్రెయిన్ (Ukrainian) దేశస్థులు ఇప్పుడు అమలు చేస్తున్నారు. రష్యా(Russia)తో జరుగుతున్నా పోరులో ఉక్రెయిన్ దేశస్థులు మేము సైతం అంటూ.. ఆయుధాలు పట్టి కథన రంగంలోకి దిగుతున్నారు.. విజయమో.. వీరస్వర్గమో అన్న చందంగా రష్యా సేనలతో పోరాడుతున్నారు. అవును రష్యా సైన్యంపై ఉక్రెయిన్ పౌరుల దాడులు చేస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు పిలుపు మేరకు పౌరుల.. వయసుతో నిమిత్తం లేకుండా కదనరంగానికి ఉరుకుతున్నారు. సైనిక దుస్తులు ధరించి సైన్యానికి, ప్రజలకు  అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రేరణనిస్తున్నారు. సామర్థ్యమున్నవారు ఆయుధాలు పట్టి దేశంకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు దాటిన యువతీ యువకులు ఎవరైనాసరే స్వచ్ఛంధంగా యుద్ధంలో పాల్గొనవచ్చని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోలోటొవ్ కాక్ టెయిల్ అటాక్స్,  ఏకే 47 పట్టిన మహిళలు కదన రంగంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. మరికొందరు పెట్రోల్ బాంబులతో రష్యా ట్యాంకులపై దాడులు చేస్తుండగా.. వేలకొద్దీ పౌరులు ఆయుధాలు చేతబట్టి రష్యన్ దళాలను ఎదురిస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే 18-60 ఏళ్ల పురుషులు ఉక్రెయిన్ వీడటంపై ఇప్పటికే ప్రభుత్వం నిషేధం విధించింది.

  1. మోలోటెవ్ కాక్ టెయిల్ అటాక్స్ అంటే..పెట్రోల్, ఆల్కాహాల్, గాజు సీసాల్లో నింపి దానికి మంట అంటించి దాడులకు పాల్పడడాన్ని మోలోటొవ్ కాక్ టెయిల్ అటాక్స్ అని అంటారు. ప్రస్తుతం ఈ విధంగా రష్యా సైన్యంపై ఉక్రెయిన్ పౌరులు దాడులకు పాల్పడుతున్నారు.  రష్యా యుద్ధ ట్యాంకులు రాజధాని నుంచి ముందుకు సాగకుండా ఉక్రెయిన్ వాసులు వంతెనలను కూల్చేస్తున్నారు. అంతేకాదు తాజాగా రష్యా యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ సైన్యం కూల్చివేసింది. అయితే ఇప్పటికే  యుద్ధం విషయంపై ఈయూ కూటమి అధ్యక్షుడితో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడారు.
  2. ఏకే 47 పట్టిన యంగెస్ట్ ఎంపీ స్వియాటొస్లావ్ యురాష్..ఉక్రెయిన్ పార్లమెంట్ కు ఎన్నికైన యువకుడు యంగెస్ట్ ఎంపీ 26 ఏళ్ల స్వియాటొస్లావ్ యురాష్..  ఏకే 47 ధరించి దేశంకోసం దేశంకోసం పోరుబాటలో నిలిచాడు.
  3. ఏకే-47 చేతపట్టిన ఉక్రెయిన్ మహిళా ఎంపీ కీరా రుడిక్‌..ఏకే-47 చేతబట్టి నేను సైతం అంటున్న ఉక్రెయిన్ ఎంపీ కిరా రుడిక్ యుద్ధానికి సై అంటున్నారు. ఇప్పటికే  కీరా రుడిక్ యుద్ధం మెళుకువలకోసం శిక్షణ కూడా ప్రారంభించారు.
  4. ఇప్పటికే ఏకే-47 చేబట్టి కదన రంగంలోకి దిగిన ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో
  5. దేశం కోసం నేను సైతం అంటున్న 79 ఏళ్ల ఉక్రెయిన్ మహిళ..మరోవైపు రష్యాపై యుద్ధంలో నేను సైతం అంటు ఏకే 47 గన్ పట్టిన 79 ఏళ్ల ఉక్రెయిన్ మహిళ.. వృద్ధురాలు వాలెంటినా కోన్‌స్టాంటీనొవాస్కా గన్ ను ఎలా పేల్చాలో శిక్షణ పొందుతున్నారు. ఈ మహిళా ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Ukrainian great grandmother, Valentina Constantinovska, on an Ak-47, training to defend against a possible Russian attack. “Your mother would do it too,” she told me. pic.twitter.com/PnojqRir4K

— Richard Engel (@RichardEngel) February 13, 2022

Also Read:

నేను దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదు.. రష్యాతో అమీతుమీ తేల్చుకుంటాం: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!