Treasure Hunter: లక్ అంటే ఇదీ.. నిధుల వేటలో రెండు కోట్లు విలువైన కాయిన్ లభ్యం.. ఎక్కడంటే

Treasure Hunter: అదృష్టం ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో ఎవరికీ తెలియదు.. లక్ ఉంటె ఒక్కరోజులోనే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడు కావవచ్చు.. అలాంటి లక్ ఉన్న ట్రెషర్...

Treasure Hunter: లక్ అంటే ఇదీ.. నిధుల వేటలో రెండు కోట్లు విలువైన కాయిన్ లభ్యం.. ఎక్కడంటే
Anglo Saxon Coin
Follow us
Surya Kala

|

Updated on: Aug 01, 2021 | 3:48 PM

Treasure Hunter: అదృష్టం ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో ఎవరికీ తెలియదు.. లక్ ఉంటె ఒక్కరోజులోనే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడు కావవచ్చు.. అలాంటి లక్ ఉన్న ట్రెషర్ హంటర్ నిధి కోసం వేడుకుంటుంటే.. ఒక గోల్డ్ కాయిన్ దొరికింది. అయితే దీని విలువ వేలలో లక్షల్లో కాదు.. ఏకంగా కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ట్రెజర్ హంటర్ నిధి కోసం ఒక మెటల్ డిటెక్టర్ సహాయంతో వేడుకుంటున్నాడు.. అప్పుడు యాంప్ షైర్ బోర్డర్ వద్ద ఒక గోల్డ్ కాయిన్ దొరికింది. ఈ కాయిన్ విలువ ఏకంగా రెండు కోట్ల రుపాయలపైమాటే అంటున్నారు. ఈ గోల్డ్ కాయిన్ బరువు 4.82 గ్రాములు. ఎక్ బర్ట్ , కింగ్ ఆఫ్ వెస్ట్ సాక్సన్ ను మధ్య ఉన్న భూమిలో ఈ కాయిన్ దొరికింది. ఇప్పటి వరకూ ఈ కాయిన్ ని ఎవరూ చూడలేదు.. అయితే ఈ కాయిన్ కోసం గత ఎనిమిదేళ్ల నుంచి ట్రెజర్ హంటర్ వెతుకుతున్నట్లు బ్రిటన్ మీడియా కథనం.

ఎప్పటి నుంచొ ఈ కాయిన్ ని పొందడానికి అతను మెటల్ డిటెక్టర్ సహాయాన్ని కూడా ఉపయోగించుకుని వేడుకుంటున్నాడు. అందుకు మెటల్ డిటెక్టర్ సహాయం తీసుకుందా తీసుకున్నాడు. అయితే హఠాత్తుగా మెటల్ ఇండికేటర్ కాయిన్ ని ఐడెంటిఫై చేసింది. అయితే ముందుగా ఆ కాయిన్ ని ఆటను ముందుగా పోల్చుకోలేకపోయాడు.. అంతేకాదు షర్టు బటన్ అనుకున్నాడు. కానీ తర్వాత తెలిసింది.. అది గోల్డ్ కాయిన్ అని..చాలా చారిత్రాత్మిక ప్రాధాన్యం కలిగి ఉందని. చారిత్రక నాణాలకి వేలంపాట లో కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఈ కాయిన్ కోసం వేలంపాట షెడ్యూల్ ని ప్రకటించారు. సెప్టెంబర్ 8న వేలం వేయనున్నారు. నిజానికి ఇటువంటి గోల్డ్ కాయిన్ ఉందనే విషయం 2020 వరకు తెలియదు.. 2020 లో ఒక కాయిన్ వెలుగులోకి రావడంతో అందరికీ ఈ క్యాయిన్ గురించి తెలిసింది

Also Read: IRCTC Tour: వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా భాగ్యనగరాన్ని కేవలం రూ. 505 లతో చుట్టేయండి.. వివరాల్లోకి వెళ్తే..