AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TANA 2023: తానా మహాసభలను విజయవంతం చేయాలి.. ఏర్పాట్లపై ప్రతినిధుల సమీక్ష

23rd TANA Conference: ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, నారిస్ టౌన్‌లో ప్రతిష్టాత్మక తానా 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం జరిగింది.

TANA 2023: తానా మహాసభలను విజయవంతం చేయాలి.. ఏర్పాట్లపై ప్రతినిధుల సమీక్ష
Tana 2023
Shaik Madar Saheb
|

Updated on: Jun 14, 2023 | 8:07 AM

Share

23rd TANA Conference: ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, నారిస్ టౌన్‌లో ప్రతిష్టాత్మక తానా 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం జరిగింది. జులై 7, 8, 9వ తేదీలలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరగబోయే మహాసభలను విజయవంతం చేసేందుకు కార్యాచరణ, మహాసభలకు హాజరయ్యే అతిధుల ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆయా కమిటీల సభ్యులు వారి ప్రణాళికలను వివరించారు. ఈ కార్యక్రమంలో డెలావేర్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా ఇతరాత్ర రాష్ట్రాల నుంచి సుమారు మూడు వందలపైగా మహాసభల కమిటీ సభ్యులు హాజరై వారి కమిటీల పురోగతి నివేదికలను సమర్పించారు. కమిటీల పనితీరు, పురోగతి నివేదికలపై అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్ రవి పొట్లూరి హర్షం వ్యక్తం చేసారు. తానా సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

దుమ్మురేపిన ధిం-తానా..

ఇదిలాఉంటే.. తానా సంబరాలలో భాగంగా లాస్ ఏంజెల్స్‌లో ధిం-తానా వేడుకలను నిర్వహించారు. సింగింగ్‌, డ్యాన్స్‌ తదితర పోటీలను నిర్వహించారు. తెలుగు NRI లు హాజరై కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు