War in Darfur : రక్తసిక్తంగా సూడాన్.. రెండు తెగల మధ్య ఘర్షణ.. అంతకంతకూ పెరుగుతున్న మృతులసంఖ్య..

సూడాన్ పశ్చిమ డార్ఫూర్ రాష్ట్ర రాజధాని నగరం ఎల్ జెనీనాలో చోటు చేసుకున్న ఒక అస్థిర హింసాత్మక దాడిలో దాదాపు 129 మంది మరణించారు...

War in Darfur : రక్తసిక్తంగా సూడాన్.. రెండు తెగల మధ్య ఘర్షణ.. అంతకంతకూ పెరుగుతున్న మృతులసంఖ్య..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 19, 2021 | 5:48 AM

War in Darfur : సూడాన్ పశ్చిమ డార్ఫూర్ రాష్ట్ర రాజధాని నగరం ఎల్ జెనీనాలో చోటు చేసుకున్న ఒక అస్థిర హింసాత్మక దాడిలో దాదాపు 130మంది మరణించారు.  189 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ఎల్ జెనీనాలో రక్తపాత సంఘటనల వల్ల మృతుల సంఖ్య 130 కు చేరుకుందని అధికారులు తెలుపుతున్నారు.

శనివారం నుండి గాయపడిన వారి సంఖ్య 189కి చేరుకుందని అని తెలుస్తుంది. దశాబ్దాల అంతర్యుద్ధంతో ఛిన్నాభిన్నమైన సూడాన్‌లో అరబ్‌, అరబ్‌ యేతర గిరిజన తెగల మధ్య జరిగిన ఈ  ఘర్షణల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. అరబ్‌ రిజీగాట్‌ తెగ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ అరబ్‌ యేతర సంప్రదాయ మస్సాలిత్‌ గిరిజనులు పోరాడుతున్నారు.

లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం

కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్

వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా

అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..

కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..

మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?

ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!

మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..

హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్