కోళ్లు, మేకలు, చేపలను చంపకుండానే మాంసం..అదే టేస్ట్, అదే స్మెల్..సింగపూర్‌లో నయా మీట్ !

చికెన్ కావాలంటే.. కోళ్లు ఉండాలి. మటన్ కావాలంటే మేకలు ఉండాలి. ఫిష్‌ కావాలంటే చేపలు ఉండాలి.. అయితే ఇలాంటి ఏమీ లేకుండానే కృత్రిమ మాంసాన్ని

కోళ్లు, మేకలు, చేపలను చంపకుండానే మాంసం..అదే టేస్ట్, అదే స్మెల్..సింగపూర్‌లో నయా మీట్ !
Follow us

|

Updated on: Dec 05, 2020 | 1:29 PM

చికెన్ కావాలంటే.. కోళ్లు ఉండాలి. మటన్ కావాలంటే మేకలు ఉండాలి. ఫిష్‌ కావాలంటే చేపలు ఉండాలి.. అయితే ఇలాంటి ఏమీ లేకుండానే కృత్రిమ మాంసాన్ని తయారు చేసేందుకు రెడీ అయ్యారు సింగపూర్‌ శ్రాస్తవేత్తలు. అవును మీరు విన్నది నిజమే.. ప్రయోగశాలల్లో కృత్రిమ మాంసాన్ని అభివృద్ధి చేసేందుకు ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కానీ మారుతున్న జీవన శైలితో పోషకాహారం అవసరంపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెరుగుతోంది. మరోవైపు మాంసం కోసం జంతువులను చంపడాన్ని ఎన్నో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ల్యాబ్‌ మీట్‌పై పరిశోధనలు ఊపందుకున్నాయి.

తాజాగా ఈట్ జస్ట్ అనే యూఎస్‌ స్టార్టప్‌ ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన చికెన్‌ను అమ్మేందుకు సింగపూర్ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కృత్రిమ మాంసం వినియోగానికి అధికారింగా అనుమతిచ్చిన మొదటి దేశంగా సింగపూర్‌ నిలిచింది. ఆరోగ్యం, పర్యావరణం, జంతువుల సంరక్షణపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా.. సాధారణ మాంసానికి ప్రత్యామ్నాయాల కోసం డిమాండ్ పెరుగుతోంది.  ఇప్పటికే కొన్ని కంపెనీలు మొక్కల ఆధారిత మాంసాన్ని, క్లీన్ కల్చర్డ్ మీట్‌ను అభివృద్ధి చేసి సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లకు సప్లై చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. తాజాగా వార్తల్లో నిలుస్తున్న ఈ క్లీన్ లేదా కల్చర్డ్ మీట్‌ను ప్రయోగశాలలో జంతువుల కండరాల కణాల నుండి అభివృద్ధి చేశారు.

Also Read :

Concussion Substitute : కంకషన్​ సబ్​స్టిట్యూట్​ అంటే ఏంటి? దాని కోసం రూపొందించిన నియమాలు ఏంటి?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం, ఎంపీకి ప్రముఖుల పరామర్శ

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం, ఒకే మూవీలో పవర్ స్టార్, సూపర్ స్టార్, ఫ్యాన్స్‌కు పూనకాలే !

Latest Articles
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం
సీఎం రేవంత్‌ని ఈసీ బర్తరఫ్ చేయాలి- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
సీఎం రేవంత్‌ని ఈసీ బర్తరఫ్ చేయాలి- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
టాస్ గెలిచిన పంజాబ్.. ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
టాస్ గెలిచిన పంజాబ్.. ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్