AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా యుద్ధం.. మే 9లోగా అధ్యక్షుడు పుతిన్‌ కీలక ప్రకటన..!

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌ -రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనికులు విరుచుకుపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి...

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా యుద్ధం..  మే 9లోగా అధ్యక్షుడు పుతిన్‌ కీలక ప్రకటన..!
Subhash Goud
|

Updated on: May 03, 2022 | 8:48 PM

Share

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌ -రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనికులు విరుచుకుపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. రష్యా (Russia) దాడులతో ఉక్రెయిన్‌ (Ukraine) తీవ్ర స్థాయిలో నష్టపోయింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. నివాసం ఉండే ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. రోజురోజుకు రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక అయితే ఇప్పుడు ఆ ఆక్రమ‌ణ‌ను అధికారికంగా ప్రకటించనుంది రష్యా. మే 9వ తేదీలోగా ఉక్రెయిన్‌పై అధికారికంగా పుతిన్ యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ చర్యల్లో భాగంగా ర‌ష్యా త‌న పూర్తి సైన్యాన్ని ఉక్రెయిన్ భూభాగంలోకి దించ‌నున్నట్లు తెలుస్తోంది. అయితే మే 9వ తేదీన విక్టరీ డేను ర‌ష్యా నిర్వహించుకుంటోంది.1945లో ఆ రోజున నాజీల‌ను ర‌ష్యా ఓడించింది. ఆ రోజున ఉక్రెయిన్‌లో సాధించిన సైనిక చ‌ర్య ఫ‌లితాల‌ను పుతిన్ వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక మిలిట‌రీ ఆప‌రేష‌న్ పేరుతో ఫిబ్రవ‌రి 24వ తేదీన ర‌ష్యా దాఉక్రెయిన్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వ‌ర‌కు ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నట్లు కానీ, అక్రమణకు దిగుతున్నట్లు పుతిన్‌ అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ యూదుడు కావ‌డం వ‌ల్ల.. ఆ దేశంపై డీనాజిఫికేష‌న్‌లో భాగంగా దాడి చేప‌ట్టిన‌ట్లు కూడా పుతిన్ వెల్లడించిన విష‌యం తెలిసిందే. మే 9వ తేదీన పుతిన్ చేసే ప్రక‌ట‌న‌తో ఆ దేశం త‌న రిజ‌ర్వ్ ద‌ళాల‌ను యుద్ధ రంగంలోకి దించే అవ‌కాశాలు ఉన్నాయి. రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ వార్‌లో ఇప్పటి వరకు ప‌ది వేల మంది ర‌ష్యా సైనికులు చ‌నిపోయి ఉంటార‌ని ఉక్రెయిన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

World Asthma Day 2022: ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న ఆస్తమా.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

Parag Agarwal: ట్విట్టర్ లో మార్పులు.. భారత సంతతి సీఈవోను తొలగించనున్న ఎలాన్ మస్క్.. ఎందుకంటే..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే