New World Record: రన్నింగ్‌లో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన 41ఏళ్ల వ్యక్తి.. 24 గంట‌ల్లో 319 కిలోమీట‌ర్లు పరిగెత్తాడు..

41ఏళ్ల వ్యక్తి రన్నింగ్‌లో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు..24 గంట‌ల్లో అత‌ను 319.614 కిలోమీట‌ర్ల దూరం పరిగెత్తాడు. ఆ ర‌న్న‌ర్ స‌గ‌టున ఒక కిలోమీట‌ర్ దూరాన్ని 4.30 నిమిషాల్లో దాటేశాడు.

New World Record: రన్నింగ్‌లో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన 41ఏళ్ల వ్యక్తి.. 24 గంట‌ల్లో 319 కిలోమీట‌ర్లు పరిగెత్తాడు..
Aleksandr Sorokin
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 20, 2022 | 9:19 PM

New World Record : 41ఏళ్ల వ్యక్తి రన్నింగ్‌లో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు.. ఇట‌లీలోని వెరోనాలో జ‌రుగుతున్న యురోపియ‌న్ ఛాంపియ‌న్‌షిప్‌లో 41 ఏళ్ల లిథువేనియ‌న్ ర‌న్న‌ర్ అలెగ్జాండ‌ర్ సోరోకిన్ కొత్త వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు. 24 గంట‌ల్లో అత‌ను 319.614 కిలోమీట‌ర్ల దూరం పరిగెత్తాడు. ఆ ర‌న్న‌ర్ స‌గ‌టున ఒక కిలోమీట‌ర్ దూరాన్ని 4.30 నిమిషాల్లో దాటేశాడు. గ‌తంలో అత‌ని పేరిట ఉన్న రికార్డునే సోరోకిన్ బ్రేక్ చేశాడు. గ‌త ఏడాది ఆగ‌స్టులో 24 గంట‌ల్లో అత‌ను 303.506 కిలోమీట‌ర్ల దూరం పరిగెత్తి సత్తా చాటాడు.

ఈ రికార్డుపై త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అత‌ను స్పందించాడు.. అల‌సిపోయాన‌ని, కానీ రికార్డు ప‌ట్ల రెండింత‌లు ఆనందంతో ఉన్న‌ట్లు చెప్పాడు. స‌పోర్ట్ ఇచ్చిన వాళ్ల‌కు అత‌ను ధ‌న్య‌వాదాలు తెలిపాడు. పోలాండ్ ర‌న్న‌ర్ పియోట్రోస్కీ 24 గంట‌ల్లో 301.858 కిలోమీట‌ర్ల దూరం పరుగు తీసి రెండో స్థానంలో నిలిచాడు. ఇట‌లీకి చెందిన మార్కో విసినిటీ 288 కిలోమీట‌ర్ల దూరం ప‌రుగు తీసి మూడ‌వ స్థానంలో నిలిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే