NRI Helpdesk: భారతీయుల కోసం ఎన్ఆర్ఐ హెల్ప్ డెస్క్.. మీ సందేహాలను నివృత్తి చేసుకోండి..

యూకేకు వచ్చే భారతీయుల కోసం ఇమ్మిగ్రేషన్ హెల్ప్‌డెస్క్‌ని ప్రారంభించామని డైరెక్టర్, సీనియర్ ఇమ్మిగ్రేషన్ అసోసియేట్ యష్ దుబాల్ తెలిపారు.

NRI Helpdesk: భారతీయుల కోసం ఎన్ఆర్ఐ హెల్ప్ డెస్క్.. మీ సందేహాలను నివృత్తి చేసుకోండి..
Help Desk
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 27, 2021 | 10:49 AM

యూకేకు వచ్చే భారతీయుల కోసం ఇమ్మిగ్రేషన్ హెల్ప్‌డెస్క్‌ని ప్రారంభించామని డైరెక్టర్, సీనియర్ ఇమ్మిగ్రేషన్ అసోసియేట్ యష్ దుబాల్ తెలిపారు. nri.economictimes@gmail.comలో సందేహాలను పంపితే.. నిపుణుల బృందం మీ సమస్యలను పరిష్కరిస్తుందన్నారు.  యూకే రాబోయేవారికి పలు సూచనలు చేశారు.

దరఖాస్తుల్లో వివరాలు సరిగా ఉండాలి. మీ దరఖాస్తుతో పాటు సమర్పించే పత్రాలు ఏమిటో తెలుసుకుని, వాటిని అప్లికేషన్‌ను జత ఫైల్ చేయండి. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు డాక్యుమెంట్లను రివ్యూ చేయండి. ఎవరైనా ప్రతినిధి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, వ్యాపార ప్రణాళిక, మీరు ప్రాతినిధ్యం వహించే వ్యాపారం వివరాలు, UKలో మీరు చేయబోయే మీ ఉద్యోగ విధుల గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. అధికారి సమాధానం స్పష్టంగా చెప్పాలి.

బ్రిటిష్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రస్తుత, మునుపటి పాస్‌పోర్ట్‌లు, UKలో సెటిల్మెంట్/ ILR సాక్ష్యం, గత 5 సంవత్సరాలుగా UKలో నిరంతర నివాసాన్ని చూపుతున్న సాక్ష్యాన్ని సమర్పించాలి. దరఖాస్తుదారుడు బ్రిటీష్ పౌరుడిని వివాహం చేసుకున్నట్లయితే UKలో 3 సంవత్సరాల నివాసానికి సంబంధించిన సాక్ష్యాలను మాత్రమే అందించాలి. దరఖాస్తుదారు బ్రిటిష్ పౌరుడిని వివాహం చేసుకున్నట్లయితే వివాహ ధృవీకరణ పత్రం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ (CEFR స్థాయి B1.1), లైఫ్ ఇన్ UK పరీక్ష పత్రాలను సమర్పించాలి. యూకేలో వ్యాపారం చేయాలనుకుంటే ఇమ్మిగ్రేషన్ నియమాలు విదేశీ కంపెనీలను UKలో బ్రాంచ్ లేదా పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థను స్థాపించడానికి అనుమతిస్తాయి.

Read Also.. Viral Video: ‘తేరి మిట్టి మే మిల్ జవాన్’ అంటూ అదరగొట్టిన అమ్మాయి.. వైరల్ అయిన వీడియో..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..