Viral Video: మీరు టిక్ టాక్ స్టార్ కదా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి వింత ప్రశ్న

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) హోరాహోరీగా సాగుతూ రోజురోజుకు తీవ్రతరమవుతోంది. రష్యా ఎన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నా విధ్వంసం, వినాశనం సృష్టిస్తున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ....

Viral Video: మీరు టిక్ టాక్ స్టార్ కదా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి వింత ప్రశ్న
Jelen Sky
Follow us

|

Updated on: Mar 18, 2022 | 4:03 PM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) హోరాహోరీగా సాగుతూ రోజురోజుకు తీవ్రతరమవుతోంది. రష్యా ఎన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నా విధ్వంసం, వినాశనం సృష్టిస్తున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ(Jelen Sky) మాత్రం పట్టు సడలించడం లేదు. దేశం కోసం తుది శ్వాస ఆగిపోయోంతవరకూ పోరాడతానని చెబుతున్నారు. ఈ క్రమంలో రష్యా దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ టీనేజర్ అడిగిన ప్రశ్నకు ఆయన షాక్ కు గురయ్యారు. కీవ్ సమీపంలోని వోర్జెల్(Worgel) పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జెలెన్ స్కీ తాజాగా పరామర్శించారు. ఈ క్రమంలో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాలిక వద్దకు వెళ్లిన ఆయన ఫ్లవర్ బొకే ఇచ్చారు. అయితే.. ఆ బాలిక మాత్రం ‘‘మీరు టిక్ టాక్ స్టార్ కదా! మీకు చాలా మంది టిక్ టాక్ లో మద్దతిస్తున్నారు. అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి విషయం మీ గురించే’’ అంటూ చెప్పింది. ఆ అమ్మాయి మాటలను సరదాగా తీసుకున్న జెలెన్ స్కీ.. ‘‘అంటే, మేం టిక్ టాక్ ను ఆక్రమించేశామన్నమాట’’ అంటూ నవ్వుతూ కామెంట్ చేశారు.

Also Read

Bangladesh: ఇస్కాన్ టెంపుల్‌పై 200 మంది దాడి.. విగ్రహాలను అపవిత్రం చేసి డబ్బు, నగలు దోచుకెళ్లిన మూక

Andhra Pradesh: ఆస్పత్రి నుంచి గంటగంటకీ ఓ సెల్ఫీ.. ఏపీ వైద్యశాఖలో ప్రకంపనలు రేపుతోన్న ఆదేశాలు

Vidya Balan: ఆ నిర్మాత నాతో దారుణంగా ప్రవర్తించాడు.. నన్ను అసహ్యంగా చూసేవారు.. బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ