Penguins Kills: తేనెటీగల దాడిలో 63 అరుదైన పెంగ్విన్స్ మృతి.. ఎక్కడంటే..?

Penguins Kills: తేనెటీల దాడిలో 63 అరుదైన పెంగ్విన్స్‌ మృతి చెందడం సంచలనంగా మారింది. మృతి చెందిన పెంగ్విన్స్‌ను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు..

Penguins Kills: తేనెటీగల దాడిలో 63 అరుదైన పెంగ్విన్స్ మృతి.. ఎక్కడంటే..?
Follow us
Subhash Goud

|

Updated on: Sep 21, 2021 | 7:48 PM

Penguins Kills: తేనెటీల దాడిలో 63 అరుదైన పెంగ్విన్స్‌ మృతి చెందడం సంచలనంగా మారింది. మృతి చెందిన పెంగ్విన్స్‌ను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు అధికారులు. దక్షిణాఫ్రికాలోని కేఫ్‌ టౌన్‌ వెలుపల బీచ్‌లో అంతరించిపోతున్న 63 అరుదైన పెంగ్విన్స్‌ తేనెటీగల దాడిలో మరణించినట్లు దక్షిణ ఆఫ్‌రికన్‌ ఫౌండేషన్‌ తెలిపింది. సైమన్స్‌ టౌన్‌, కేఫ్‌ టౌన్‌ సమీపంలో ఉన్న ఒక చిన్నపట్టణంకు పోస్టమార్టం నిమిత్తం తీసుకెళ్లారు. ఈ పోస్టుమార్టంలో పెంగ్విన్స్‌ కళ్ల చుట్టు తేనెటీగలు కుట్టడం గుర్తించినట్లు ఫౌండేషన్‌ డేవిడ్‌ రాబర్ట్స్‌ అనే క్లినికల్‌ పశువైద్యుడు వెల్లడించారు. ఇలాంటి ఘటన జరగడం చాలా అరుదైనదిగా ఆయన పేర్కొన్నారు. అయితే ఘటన స్థలంలో చనిపోయిన తేనెటీగలు కూడా ఉన్నట్లు ఆఫ్రికల్‌ ఫౌండేషన్‌కు తెలియజేశాడు.

పెంగ్విన్స్‌ ఇప్పటికే అంతరించిపోతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనల ద్వారా కనుమరుగయ్యే అవకాశం ఉందని రాబర్ట్స్‌ పేర్కొన్నారు. అలాగే పరీక్షల కోసం చనిపోయిన పెంగ్విన్స్‌ నమూనాలను పంపినట్లు దక్షిణ ఆఫ్రికా జాతీయ ఉద్యానవన శాఖ తెలిపింది. అయితే పెంగ్విన్స్‌పై ఎలాంటి గాయాలు కాలేదని, తేనె టీగలు కుట్టినట్లు స్పష్టంగా కనిపించినట్లు వైద్యులు నిర్ధారించారు. దక్షిణ ఆఫ్రికా తీరం, దీవులలో నివసించే ఆఫ్రికన్‌ పెంగ్విన్స్‌ ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆప్‌ నేచర్‌ రెడ్‌ లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది.

ఇవీ కూడా చదవండి:

IRCTC Ticketing Portal: ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో బగ్‌ను కనుగొన్న 17 ఏళ్ల విద్యార్థి..!

Gram Suraksha Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.1500 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు.. పూర్తి వివరాలు..!

HDFC Loan: పండగ సీజన్‌లో రుణాలపై హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన.. రుణ గ్రహీతలకు అదిరిపోయే ఆఫర్‌..!

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!