Komatireddy Venkat Reddy: సీఎం రేసులో ఉన్నారా..? తమ్ముడి ఘర్ వాపసీపై ఆన్సరెంటీ..? కోమటిరెడ్డి విత్ 5 ఎడిటర్స్.. లైవ్
Komatireddy Venkat Reddy Exclusive Interview: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఈ తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.. అయితే, ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచారం వరకు అన్నింటిలోనూ ముందువరుసలో పయనిస్తోంది. ఈ తరుణంలో టీవీ9 నిర్వహించే 5 ఎడిటర్స్ మెగా పోలిటికల్ షోలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెట్టి వెంకటరెడ్డి పాల్గొని పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
Komatireddy Venkat Reddy Exclusive Interview: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఈ తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.. అయితే, ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచారం వరకు అన్నింటిలోనూ ముందువరుసలో పయనిస్తోంది. ఈ తరుణంలో టీవీ9 నిర్వహించే 5 ఎడిటర్స్ మెగా పోలిటికల్ షోలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెట్టి వెంకటరెడ్డి పాల్గొని పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మోదీతో భేటీల నుంచి..తమ్ముడి ఘర్‌వాపసీ వరకు.. కారుపై పోరు నుంచి.. కాంగ్రెస్‌లో సీఎం రేసు వరకు.. ఐదుగురు ఎడిటర్ల ప్రశ్నలకు కోమటిరెడ్డి సమాధానాలిచ్చారు. అంతేకాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ స్ట్రాటజీ.. తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయాలు.. ఇలా అన్నింటికి సమాధానాలిచ్చారు..
కోమటిరెడ్డి వెంకటరెడ్డి & 5 EDITORS షోలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారు..? ఐదుగురు ఎడిటర్ల ప్రశ్నలు ఎలా ఉన్నాయి.. వీటన్నింటిని లైవ్ లో వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
