Revanth Reddy: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్.. ఏమన్నారంటే..

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. మేడిగడ్డ ప్రాజెక్టుకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించారు. కుంగిన పిల్లర్ వద్ద.. పగుళ్లు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 13, 2024 | 8:14 PM

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. మేడిగడ్డ ప్రాజెక్టుకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించారు. కుంగిన పిల్లర్ వద్ద.. పగుళ్లు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. పరిశీలన తర్వాత మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి..బ్యారేజ్‌ వద్దే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్‌, ఎంఐఎం ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే మేడిగడ్డకు బస్సుల్లో వెళ్లారు. ముందుగా మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు.. లైవ్ లో వీక్షించండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..