KCR: ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

నల్లగొండ వేదికగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 13, 2024 | 6:32 PM

నల్లగొండ వేదికగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. నల్గొండతో పాటు కృష్ణా నది పరిసరాల్లోని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. నల్గొండ పట్టణమంతా గులాబీమయంగా మారింది. ఎన్నికల తర్వాత కేసీఆర్‌ పాల్గొంటున్న తొలి సభ కావడం.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ ఏం మాట్లాడుతారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాగా.. ఛలో నల్గొండ సభకు బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలివస్తున్నాయి.. ఈ క్రమంలో సభకు పోలీసులు సహకరించడం లేదని బీఆర్‌ఎస్ నేతల ఆరోపిస్తున్నారు. దీంతో సభా ప్రాంగణంలో బీఆర్‌ఎస్ నేతలు పెద్ద ఎత్తున బౌన్సర్లను ఏర్పాటు చేశారు.

ఇదిలాఉంటే.. బీఆర్ఎస్ సభను వ్యతిరేకిస్తూ.. ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నేతల బస్సుపై కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో నల్లగొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
విడాకుల రూమార్స్‌పై ధనశ్రీ వర్మ పోస్ట్ వైరల్
విడాకుల రూమార్స్‌పై ధనశ్రీ వర్మ పోస్ట్ వైరల్