Chandrababu Naidu: అహంకారంతో వెళ్లే ఏ పాలకులకైనా ఇదే జరుగుతుంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా ఈ నెల 9న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతి ప్రాంతంలోనే ఈ కార్యక్రమం ఉండనుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం రాయపూడికి ఇప్పటికే సామాగ్రిని తరలిస్తున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం టీడీపీ నేతలు ఈ రోజు స్థల పరిశీలన చేయనున్నారు.

Follow us

|

Updated on: Jun 05, 2024 | 11:21 AM

ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా ఈ నెల 9న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతి ప్రాంతంలోనే ఈ కార్యక్రమం ఉండనుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం రాయపూడికి ఇప్పటికే సామాగ్రిని తరలిస్తున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం టీడీపీ నేతలు ఈ రోజు స్థల పరిశీలన చేయనున్నారు. అయితే.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న చంద్రబాబును ముఖ్య అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుతో CS జవహర్ రెడ్డి, DGP హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. అనంతరం ఏపీలో కూటమి విజయం తర్వాత, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడారు.

ఆ తర్వాత చంద్రబాబు 11 గంటలకు పవన్‌ కల్యాణ్‌తో కలిసి, ఢిల్లీకి వెళతారు. ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త
బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..
బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..
వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?
ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?
అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే
అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..