AP Election Result: ఏపీలో కూటమి అఖండ విజయం.. చంద్రబాబు ఇంట్లో మిన్నంటిన సంబరాలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ కౌంటింగ్‌లో కూటమి దూసుకుపోతోంది. ఘోర పరాజయం దిశగా వైసీపీ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇంట్లో కుటుంబ సభ్యుల సంబరాలు జోరుగా కొనసాగుతున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు కేకట్ కట్ చేసుకుని సంబరాలు చేసుకుంటున్నారు..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ కౌంటింగ్‌లో కూటమి దూసుకుపోతోంది. ఘోర పరాజయం దిశగా వైసీపీ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇంట్లో కుటుంబ సభ్యుల సంబరాలు జోరుగా కొనసాగుతున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు కేకట్ కట్ చేసుకుని సంబరాలు చేసుకుంటున్నారు.
కూటమి కట్టినప్పుడే సగం విజయం ఖాయమై పోయిందని అప్పుడే భావించాయి టీడీపీ, జనసేన, బీజేపీ. ఇప్పుడు వాళ్ల అంచనాలు అక్షరాలా నిజమవుతున్నాయి. కూటమి విజయకేతనం ఎగరవేస్తోంది. ఇంతకీ కూటమికి కలిసొచ్చిన అంశాలేంటి? చంద్ర బాబు అరెస్ట్ అంశం చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించిందని సర్వత్రా వినిపిస్తోంది. సైలెంట్‌గానే ఈ విషయం వైసీపీకి పెద్ద దెబ్బ వేసినట్లు కనిపిస్తోంది. ఇది టీడీపీకి సానుకూల అంశం అనే వాదన వినిపిస్తోంది.
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

