Rag mayur: ఎవడబ్బ సొత్తు కాదు.. ట్యాలెంటు..! సివరపల్లి సిరీస్ హీరో రాగ్ మయూర్ ఇంటర్వ్యూ..
థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఈ చిన్నోడు.. సినిమాల్లో నటించాలనే పాషన్తో.. టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆడిషన్స్ ఇస్తూ.. తన యాక్టింగ్ ట్యాలెంట్ చూపిస్తూ.. సినిమా బండి సినిమాతో హీరోగా మారాడు. తన ఇన్నోసెంట్ అండ్ నాచురల్ యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తనకొచ్చిన ప్రతీ సినిమాలోనూ ప్రాణం పెట్టి నటిస్తూ.
ట్యాలెంట్ ఎవడబ్బసొత్తు కాదు..! రైట్ టైం.. రైట్ ఆపర్ఛునిటీ వస్తే చాలు.. ట్యాలెంట్ చూపించాలనే ఈగర్ మనలో ఉంటే చాలు.. మన దశ తిరుగుతుంది అనడంలో నో డౌట్. ఇప్పుడు రాగ్ మయూర్ కూడా అదే చేసి చూపించాడు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఈ చిన్నోడు.. సినిమాల్లో నటించాలనే పాషన్తో.. టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆడిషన్స్ ఇస్తూ.. తన యాక్టింగ్ ట్యాలెంట్ చూపిస్తూ.. సినిమా బండి సినిమాతో హీరోగా మారాడు. తన ఇన్నోసెంట్ అండ్ నాచురల్ యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తనకొచ్చిన ప్రతీ సినిమాలోనూ ప్రాణం పెట్టి నటిస్తూ.. రీసెంట్ గా సివరపల్లి సిరీస్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్నాడు. మరి ఈ హీరో సినిమా స్టోరీని.. జర్నీని తెలుసుకోవాలంటే.. ఆయన ఫుల్ ఇంటర్వ్యూ టీవీ9 ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్లో ఉంది. ఈ షార్ట్ కింద లింక్ కూడా ఉంది. ఓ లుక్కేయండి!








