Viral Video: ఈ ఏనుగు తెలివి మామూలుగా లేదుగా.. కుంటలో నీటిని కాదని పైపు నోట్లో పెట్టుకుని..

Viral Video: తొండంతో నీరు తాగడానికి కూడా ఈ ఏనుగుకు బద్ధకం అయినట్లుంది. అయితే, ఆ బద్ధకమే ఏనుగు ఆలోచనలు మరింత షార్ప్‌గా చేసింది.

Viral Video: ఈ ఏనుగు తెలివి మామూలుగా లేదుగా.. కుంటలో నీటిని కాదని పైపు నోట్లో పెట్టుకుని..
Elephant
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 07, 2021 | 12:08 AM

Viral Video: తొండంతో నీరు తాగడానికి కూడా ఈ ఏనుగుకు బద్ధకం అయినట్లుంది. అయితే, ఆ బద్ధకమే ఏనుగు ఆలోచనలు మరింత షార్ప్‌గా చేసింది. కుంటలో ఉన్న నీటిని తొండంతో పీల్చుకుని తగాకుండా.. ఆ కుంటోలోకి పెట్టిన వాటర్ పైపునే నేరుగా నోట్లోకి పెట్టుకుని దాహార్తిని తీర్చేసుకుంది. ఏనుగు అతి తెలివికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి ఏనుగు చాలా తెలివైన జంతువు అనే చెప్పాలి. భూమిపై ఉన్న జీవులన్నింటిలో ఏనుగు పెద్ద జంతువు అనే విషయం తెలిసిందే. అయితే, దానికి మెదడు కూడా అంతేస్థాయిలో పెద్దది. మరి దాని తెలివి తేటలు తక్కువగా ఉంటాయా? ఈ అడవి ఏనుగు తెలివి తేటలను గమనిస్తే అమ్మ బాబోయ్ అనాల్సిందే.

ఇంతకీ ఏం జరిగిందంటే.. అటవీ ప్రాంతంలో జంతువుల దాహార్తి తీర్చేందుకు అక్కడక్కడ నీటి కుంటలను ఏర్పాటు చేశారు. అయితే, నీటి కుంటలో కొన్ని నీరు ఉండగా.. ఫారెస్ట్ సిబ్బంది ఆ కుంటను నింపేందుకు పైప్ ద్వారా నీటిని పెట్టారు. అయితే, అంతలోనే నీటి కుంట వద్దకు ఏనుగు.. అందులోని నీటిని తొండంతో పీల్చుకోకుండా.. డైరెక్ట్‌గా పైప్‌నే నోట్లో పెట్టుకుంది. అలా తన దాహార్తిని తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫారెస్ట్ సిబ్బంది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఏనుగు తెలివికి ఫిదా అయిపోతున్నారు.

Viral  Video:

Also read:

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 5 వ్యాయామాలు రెగ్యూలర్‌గా చేయండి..

అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు