Viral Video: వామ్మో.! ఇవేం ఆటలు బ్రో.. మొసలి చేసిన పని చూస్తే ఖచ్చితంగా షాకవ్వాల్సిందే..
సింహం, పులి, చిరుత, మొసలి వంటి క్రూర జంతువులను దూరం నుంచి చూస్తేనే దడుసుకుంటాం. అలాంటిది వాటితో...
సింహం, పులి, చిరుత, మొసలి వంటి క్రూర జంతువులను దూరం నుంచి చూస్తేనే దడుసుకుంటాం. అలాంటిది వాటితో గేమ్స్ ఆడితే.. ఇంకేమైనా ఉందా.! మన ప్రాణాలు పోవడం ఖాయం. అయితే ఇక్కడొక వ్యక్తి మొసలితో ఆటలు ఆడాడు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ‘ఇదేం ఆటలు బ్రో’ అంటూ అతడిపై విరుచుకుపడటం ఖాయం.
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల జంతువుల వీడియో వైరల్ అవుతుంటాయి. వాటిల్లో మొసళ్ల దాడులకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంటాయి. చాలా సందర్భాల్లో టూరిస్టులు అనవసరంగా మొసళ్ల జోలికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు..ఇక్కడ కూడా ఓ వ్యక్తి ఇలాగే మొసలి జోలికి పోయి.. కొంచెంలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. .
ఇక్కడో వ్యక్తి నీటి కుంటలో ప్రశాంతంగా ఉన్న మొసలి దగ్గరకు వెళ్ళినట్లు మీరు వీడియోలో చూడవచ్చు. దాన్ని దగ్గర నుంచి ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించాడు. ఇక దాన్ని కొంచెం అటు ఇటూ కదలమని చెబుతున్నట్టుగా, రాళ్లు, చిన్న చిన్న కర్ర ముక్కలతో దాన్ని కదిలించే ప్రయత్నం చేశాడు. దానికి ఆ మొసలికి తీవ్ర కోపం వచ్చింది. ఒక్కసారిగా ఆ మొసలి అతనిపైకి విరుచుకుపడింది.. అంతే.. అది దాడి చేసేందుకు రెడీ అవుతున్న తరుణంలోనే అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా కొద్దిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. లేదంటే..ఉత్త పుణ్యానికి మొసలికి విందుగా మారేవాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారంతా ఇలాంటి సాహసాలు అవసరమా బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి.
ఇవి కూడా చదవండి:
పడగవిప్పి కోపంతో రగిలిపోతున్న భారీ నాగుపాము చూశారా.? వెన్నులో వణుకు పుట్టించే వీడియో మీకోసమే!
17 బంతుల్లో 78 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో వీరవిహారం.!
అటకపై అనుకోని అలజడి.. ఎలుక అనుకుని వెళ్లి చూడగా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!