AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వార్నీ ఇదేం స్వీట్‌రా బాబు.. మిర్చితో హల్వానా..? వివాహ విందులో వెరైటీగా.. తింటే ఉంటారో లేదో మరీ..!

ఈ హల్వాలో మీకు పచ్చిమిర్చి కారంగా, స్వీట్ల తియ్యదనాన్ని అందిస్తున్నారు. పెద్ద మిరపకాయలతో చేసిన హల్వా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. తీపి, కారం రెండింటీ కలయికతో వెరైటీ రుచిని అందిస్తుంది. ఇది విచిత్రమైన మిశ్రమం అయినప్పటికీ, ఇది..

Viral Video: వార్నీ ఇదేం స్వీట్‌రా బాబు.. మిర్చితో హల్వానా..? వివాహ విందులో వెరైటీగా.. తింటే ఉంటారో లేదో మరీ..!
Mirch Halwa
Jyothi Gadda
|

Updated on: Dec 04, 2024 | 8:42 PM

Share

ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో కేవలం రెండు విషయాలు మాత్రమే ఎక్కువగా ప్రత్యేకమైనవి అని చెప్పాలి. మొదటిది పెళ్లికి సిద్ధమవ్వడం, రెండోది పెళ్లి భోజనం చేయటం. పెళ్లిళ్లలో రకరకాల వంటకాలు, స్వీట్లు వడ్డిస్తుంటారు. మీరు అన్ని రకాల ఆహారాన్ని రుచి చూడగలిగే ఏకైక ప్రదేశం ఇదే అని చెప్పాలి. ప్రతి వివాహ సీజన్‌లో మీరు ఏదో ఒక ఆకర్షణీయమైన వంటకాన్ని గమనిస్తూనే ఉంటారు. ఈ సారి మిర్చి హల్వా ట్రెండ్‌ అవుతోంది. ఏంటీ షాక్‌ అయ్యారా..? ఇది నిజమేనండోయ్‌ వివాహ విందులో మిరపకాయ హల్వాను వడ్డిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో ఒక వీడియో కనిపించింది. అందులో మీరు మిరపకాయ హల్వాను చూడవచ్చు. సాధారణంగా పెళ్లిళ్లలో క్యారెట్ హల్వా, కేసర్‌ హల్వా, బాదాం హల్వా చూస్తుంటారు. కానీ ఈ సీజన్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో స్వీట్‌ను ఒక స్పెషల్ వెర్షన్‌లో అందిస్తున్నారు. ఈ హల్వాలో మీకు పచ్చిమిర్చి కారంగా, స్వీట్ల తియ్యదనాన్ని అందిస్తున్నారు. పెద్ద మిరపకాయలతో చేసిన హల్వా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. తీపి, కారం రెండింటీ కలయికతో వెరైటీ రుచిని అందిస్తుంది. ఇది విచిత్రమైన మిశ్రమం అయినప్పటికీ, ఇది త్వరగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. కొంతమంది క్యాటరర్లు కూడా దీన్ని తమ మెనూలో చేర్చుకుంటారు. ఈ వంటకం వీడియో ఆన్‌లైన్‌లో షేర్‌ చేయబడింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోకి 10 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోపై చాలా ఫన్నీ కామెంట్స్ వచ్చాయి. ఈ వంటకాన్ని చూసి కొందరు ఆశ్చర్యపోతే.. మరికొందరు ఇది స్వీట్‌గా ఉందా లేదా కారంగా ఉందా అని ప్రశ్నించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..