ప్రపంచంలో ‘చికెన్‌ 65’ కి మూడో స్థానం.. మొదటి రెండు స్థానాల్లో ఉన్న వంటకాలు..?

ఏటా ప్రపంచ స్థాయిలో ప్రతి ఏడాది ప్రజలు ఇష్టంగా స్వీకరించే ఆహార పదార్ధాల వివరాలు సేకరించి, వాటి జాబితాను టెస్ట్‌ అట్లాస్‌ అనే సంస్థ విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన జాబితాలో చికెన్‌ 65 మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో

ప్రపంచంలో ‘చికెన్‌ 65’ కి మూడో స్థానం.. మొదటి రెండు స్థానాల్లో ఉన్న వంటకాలు..?
Chicken 65
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 04, 2024 | 8:39 PM

‘చికెన్‌ 65’ ప్రపంచంలో కోడిమాంసం వంటకాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఏటా ప్రపంచ స్థాయిలో ప్రతి ఏడాది ప్రజలు ఇష్టంగా స్వీకరించే ఆహార పదార్ధాల వివరాలు సేకరించి, వాటి జాబితాను టెస్ట్‌ అట్లాస్‌ అనే సంస్థ విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన జాబితాలో చికెన్‌ 65 మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చైనాకు చెందిన క్రిస్పీ ఫ్రైడ్‌ చికెన్‌, తైవాన్‌కు చెందిన బాంబకాన్‌ చికెన్‌ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలో ‘చికెన్‌ 65’ కి మూడో స్థానం..మొదటి రెండు స్థానాల్లో..
ప్రపంచంలో ‘చికెన్‌ 65’ కి మూడో స్థానం..మొదటి రెండు స్థానాల్లో..
గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా..
గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా..
ఫోన్ చేసిన సైబర్ కేడీలు.. నీళ్లు తాగొస్తానంటూ భార్య ఏం చేసిందంటే
ఫోన్ చేసిన సైబర్ కేడీలు.. నీళ్లు తాగొస్తానంటూ భార్య ఏం చేసిందంటే
సెంటిమెంట్‌ను నమ్ముకున్న సల్మాన్‌ ఖాన్‌
సెంటిమెంట్‌ను నమ్ముకున్న సల్మాన్‌ ఖాన్‌
పెళ్లితో బంధంతో ఒక్కటైన చైతన్య, శోభిత..
పెళ్లితో బంధంతో ఒక్కటైన చైతన్య, శోభిత..
15 ఏళ్ల తర్వాత స్వదేశంలోనే వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లా
15 ఏళ్ల తర్వాత స్వదేశంలోనే వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లా
మిర్చి బజ్జీలు కాదు.. హల్వా వచ్చేసిందోచ్..! వివాహ విందులో వెరైటీ
మిర్చి బజ్జీలు కాదు.. హల్వా వచ్చేసిందోచ్..! వివాహ విందులో వెరైటీ
ఓలా, ఏథర్‌కు పోటీ.. హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుద
ఓలా, ఏథర్‌కు పోటీ.. హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుద
నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు.. చివరకు
నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు.. చివరకు
చెన్నై ట్రంప్ కార్డ్ ఇతనే.. చెపాక్‌లో బ్యాటర్లంతా బలిపశులే
చెన్నై ట్రంప్ కార్డ్ ఇతనే.. చెపాక్‌లో బ్యాటర్లంతా బలిపశులే