AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నడిరోడ్డుపై నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టిన యువత.. ట్రక్కు డ్రైవర్‌కి పిచ్చెక్కించారు..!

వైరల్‌ అవుతున్న ఈ వీడియో కర్ణాటక రాష్ట్రానికి చెందినదిగా తెలిసంది. దక్షిణ కర్ణాటకలో రోడ్డుపై బైకర్స్ వెళుతున్నారు. వెనకాల ట్రక్ వచ్చింది. అయితే ట్రక్కు డ్రైవర్‌

Viral Video: నడిరోడ్డుపై నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టిన యువత.. ట్రక్కు డ్రైవర్‌కి పిచ్చెక్కించారు..!
Nagini Dance
Jyothi Gadda
|

Updated on: Jul 13, 2022 | 1:54 PM

Share

వివాహాలు, ఊరేగింపులలో DJ సౌండ్లతో అనేక రకాల డ్యాన్స్‌ వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా నాగిని డ్యాన్స్‌ చాలా ఫేమస్‌.. అయితే, తాజాగా నాగిని డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. వీడియోలో ఓ హైవే రోడ్డుపై కొందరు యువకులు రెచ్చిపోయి నాగిని డ్యాన్స్‌ చేస్తున్నారు. పైగా వీడియోలో వారి చుట్టూ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. అయితే, అంతపెద్ద హైవే మీద ఓ లారీ ముందు యువకులు ఎందుకలా డ్యాన్స్‌ చేస్తున్నారా..? అన్న విషయానికి వస్తే..

వైరల్‌ అవుతున్న ఈ వీడియో కర్ణాటక రాష్ట్రానికి చెందినదిగా తెలిసంది. దక్షిణ కర్ణాటకలో రోడ్డుపై బైకర్స్ వెళుతున్నారు. వెనకాల ట్రక్ వచ్చింది. అయితే ట్రక్కు డ్రైవర్‌ అదేపనిగా హారన్ కొట్టడంతో యువతకు చిర్రెత్తుకు వచ్చింది. వెంటనే ఓ 20 మంది బైకర్స్‌ తమ బైకులను పక్కన పార్క్ చేశారు. ఆ వెంటనే మంచి ఊపుతో, నాగిని మ్యూజిక్‌కు అనుగుణంగా నడిరోడ్డుపై డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. మిగతా వారంతా అరుస్తూ… ఇళలు వేస్తూ వారిని ఉత్సాహ పరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ ఇద్దరు ముగ్గురు రోడ్డు మీద పడి దొర్లుతూ..మరీ డ్యాన్స్ చేశారు. ఇదంతా చూస్తున్న ఆ ట్రక్ డ్రైవర్ మాత్రం దేవుడా అంటూ తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చేసేది లేక వారంతా పక్కకు తప్పుకునే వారు అక్కడే వెయిట్‌ చేయక తప్పలేదు అతనికి.

ఇవి కూడా చదవండి

ఇక, నడిరోడ్డుపై నాగిని డ్యాన్స్ వీడియో ట్విట్టర్‌లో తెగ వైరల్ అవుతుంది. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో కూడా ట్రోల్ అవుతుంది. మీరు సంతోషంగా ఎలా ఉన్నారన్నది ముఖ్యం కాదు.. హ్యాపీ కావడమే ఇంపార్టెంట్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇంకా చాలా మంది నెటిజన్లు వీడియోపై భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ