AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మ్యాగీతో ఆమ్లెట్.. మ్యాగీ మీద కోరికను చంపొద్దు అంటున్న నెటిజన్లు

గత కొంతకాలంగా ఆహార పదార్ధాలతో విచిత్ర మైన వంటలు తయారు చేస్తున్నారు. ఇతర విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్స్ ల్లో భాగంగా మ్యాగీ నూడుల్స్ తో కూడా వింత ప్రయోగాలు చేస్తున్నారు.  అవును ఫాంటా మ్యాగీ , విస్కీ మ్యాగీ, పేస్ట్రీ మ్యాగీ, మ్యాగీ మిల్క్ షేక్ ఒకటి రెండు... ఇలా ఎన్నో వింత ప్రయోగాల వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు అదే తరహాలో ఓ యువకుడు మ్యాగీ ఆమ్లెట్‌ను తయారు చేసిన వీడియో హల్‌చల్ చేస్తోంది.

Viral Video: మ్యాగీతో ఆమ్లెట్.. మ్యాగీ మీద కోరికను చంపొద్దు అంటున్న నెటిజన్లు
Maggi Omelette
Surya Kala
|

Updated on: Jan 31, 2024 | 3:26 PM

Share

మార్కెట్లో అనేక రకాల నూడుల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ..  చాలా మంది భారతీయులు మ్యాగీ నూడుల్స్ మాత్రమే తినడానికి ఇష్టపడతారు. 5 నిమిషాల్లో తయారయ్యే హాట్ మ్యాగీని దాదాపు అందరూ ఇష్టపడతారు . చాలా మంది మ్యాగీకి కూరగాయలు, వెన్న, చీజ్ మసాలాలు జోడించి రుచికరమైన మ్యాగీని తయారు చేస్తారు. అయితే గత కొంతకాలంగా ఆహార పదార్ధాలతో విచిత్ర మైన వంటలు తయారు చేస్తున్నారు. ఇతర విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్స్ ల్లో భాగంగా మ్యాగీ నూడుల్స్ తో కూడా వింత ప్రయోగాలు చేస్తున్నారు.  అవును ఫాంటా మ్యాగీ , విస్కీ మ్యాగీ, పేస్ట్రీ మ్యాగీ, మ్యాగీ మిల్క్ షేక్ ఒకటి రెండు… ఇలా ఎన్నో వింత ప్రయోగాల వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు అదే తరహాలో ఓ యువకుడు మ్యాగీ ఆమ్లెట్‌ను తయారు చేసిన వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆయన చేసిన ఈ వింత ప్రయోగాన్ని చూసిన నెటిజన్లు అప్ప ప్లీజ్ మాకు మ్యాగీ మీద ఉన్న కోరికను చంపవద్దని కోరారు.

ఈ వీడియోను మనీష్ ఖడ్కా (@recipeadda4) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. దీనికి మ్యాగీ ఆమ్లెట్” అని క్యాప్షన్ పెట్టారు. మనీష్ మ్యాగీ ఆమ్లెట్‌ను ఎలా తయారు చేస్తున్నాడో వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

వైరల్ వీడియోలో మనీష్ మొదట ఒక గిన్నె తీసుకుని మ్యాగీ నూడుల్స్‌ను రెడీ చేశాడు. అందులో రెండు గుడ్లు కొట్టి వేశాడు. తర్వాత మ్యాగీ మసాలా యాడ్ చేసి బాగా కలిపి ఆపై ఒక పాన్‌పై నూనె వేసి.. వేడి ఎక్కిన తర్వాత మ్యాగీని వేసి ఆమ్లెట్ గా తయారు చేశాడు.

జనవరి 16న షేర్ చేసిన ఈ వీడియోకు 70.1 మిలియన్ వ్యూస్, 1.4 మిలియన్ లైక్‌లు వచ్చాయి. రకరకాల కామెంట్లు కూడా వచ్చాయి. ఒకరు ఫాంటా మ్యాగీ నుంచి మ్యాగీ ఆమ్లెట్ వరకు అన్నీ ఈ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు. మరొకరు ఈ మ్యాగీకి న్యాయం చేయాలి అంటూ ఫన్నీ కామెంట్ రాశారు. ఇంకో యూజర్  అందరూ మ్యాగీని కావాల్సినట్లు వేధిస్తున్నారు” అని చమత్కరించారు. ఇంకొంతమంది అప్పా మారయ్యను మ్యాగీ మీద కోరికను చంపవద్దని కోరారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC